సోనియా బన్సాల్
సోనియా బన్సాల్ | |
---|---|
జననం | భారతి సోనియా బన్సాల్ 1996 అక్టోబరు 28 |
జాతీయత | భారతీయుడు |
వృత్తి |
|
తల్లిదండ్రులు | బైజ్నాథ్ బన్సాల్, సంతోష్ బన్సాల్ [1] |
వెబ్సైటు | www.soniyabansal.in |
సోనియా బన్సాల్ (జననం 1996 అక్టోబరు 28)[2] బాలీవుడ్లో 100 కోట్లతో నిర్మించిన రాహుల్ రాయ్, శక్తి కపూర్ల చిత్రంతో తన నటనా రంగ ప్రవేశం చేసిన భారతీయ నటి.[3][4] ఆమె జీ, టి-సిరీస్, వీనస్ గ్రూపులతో మ్యూజిక్ వీడియోల కోసం ఆమె పనిచేసింది.[5]
ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ 2023 రెడ్ కార్పెట్ మీద ఆమె మైఖేల్ సిన్కో రూపొందించిన కాస్ట్యూమ్స్ తో ఆకట్టుకుంది.[6] ఆమె అక్టోబరు 2023లో ప్రారంభమైన రియాలిటీ టీవీ షో బిగ్ బాస్ సీజన్ 17లో పోటీదారుగా ఉంది.[7][8]
కెరీర్
[మార్చు]సోనియా బన్సాల్ ఉత్తరప్రదేశ్లో పుట్టి పెరిగింది.[9] గేమ్ 100 క్రోర్ కా (2022) చిత్రంతో ఆమె అరంగేట్రం చేసింది, ఇందులో ఆమె రాహుల్ రాయ్, శక్తి కపూర్, విశాల్ మోహన్, పంకజ్ బెర్రీలతో కలిసి పనిచేసింది.[10] తర్వాత ఆమె 2019లో విడుదలైన నాటీ గ్యాంగ్ అనే చిత్రానికి పనిచేసింది.[11] దీని తర్వాత ఆనంద్ కుమార్ దర్శకత్వంలో 2021లో అన్నాద్ కుమార్, గవీ చాహల్, పంకజ్ ఝాతో కలిసి నిర్మించిన దుబ్కీ అనే సినిమా చేసింది.[12][13]
2023లో, ఆమె తెలుగులో లక్ష్ చదలవాడతో ధీర, జి అశోక్ దర్శకత్వంలో కెఎల్ హవీష్తో యస్ బాస్ చిత్రాల షూటింగ్లను పూర్తి చేసింది.[14][15]
మూలాలు
[మార్చు]- ↑ "Naughty Gang' actress Soniya Bansal proves hard work and talent pays off well". Deccan Chronicle. 28 July 2019.
- ↑ "Soniya Bansal Biography, Age, Boyfriend, Income & Unknown Facts". publicbiography.com (in ఇంగ్లీష్). Retrieved 14 June 2023.
- ↑ "Soniya Bansal". The Times of India. ISSN 0971-8257. Retrieved 14 June 2023.
- ↑ "Soniya Bansal's upcoming projects prove hard work and talent pays off well". The Asian Age. 28 July 2019. Retrieved 14 June 2023.
- ↑ "Naughty Gang' actress Soniya Bansal proves hard work and talent pays off well". Deccan Chronicle. 28 July 2019.
- ↑ "Actress Soniya Bansal says, "It was a nice feeling to be part of the most credible IIFA Awards 2023"".
- ↑ "'बिग बॉस 17'च्या घरात नवा ड्रामा; जाणून घ्या कोण आहेत तहलका, खानजादी आणि सोनिया?". Lokmat. 15 October 2023.
- ↑ "Bigg Boss 17: बिग बॉस के घर में सोनिया बंसल की एंट्री, जानें आगरा से मुंबई तक का सफर कैसे किया तय". Zee News. 15 October 2023.
- ↑ "Soniya Bansal Also Known As Bharati Bansal From Agra Rocking In Bollywood". BOLLYWOODHEADLINES.IN (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 14 June 2023.
- ↑ "Naughty Gang' actress Soniya Bansal proves hard work and talent pays off well". Deccan Chronicle. 28 July 2019.
- ↑ "Diamond Singh Aam Aadmi". The Times of India. ISSN 0971-8257. Retrieved 14 June 2023.
- ↑ "A tough journey: Soniya Bansal plays Ganga Yadav in biopic Dubki". Retrieved 2023-07-31.
- ↑ Sree (31 May 2023). "Dheera's Actress Soniya Bansal walks IIFA Carpet in Style". TeluguBulletin.com (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 14 June 2023.
- ↑ "Actress Soniya Bansal: I am excited about my next Telugu film 'Dheera'". The Times of India. 15 June 2023.
- ↑ "Soniya Bansal: No hurdles in film industry down South...comparatively". Hindustan Times. 15 June 2023.