47వ జి7 సమ్మిట్
Jump to navigation
Jump to search
47వ జి7 సమ్మిట్ | |
---|---|
నిర్వహించు దేశం | United Kingdom |
తేది | 2021 జూన్ 11-13 |
వేదిక(లు) | కార్బిస్ బే , కార్న్‌వాల్ |
సభ్యులు | ఆస్ట్రేలియా కెనడా France జర్మనీ భారతదేశం Italy జపాన్ దక్షిణ ఆఫ్రికా South Korea United Kingdom United States European Union |
పంథా | 46వ జి7 సమ్మిట్ |
క్రితం సదస్సు | 48వ జి7 సమ్మిట్ |
47 వ జి7 సమ్మిట్(2021 జూన్ 11-13) యునైటెడ్ కింగ్డమ్ అధ్యక్షతన ఆ దేశంలోని కార్న్‌వాల్‌లో జరిగింది. ఈ సమావేశాలలో ఏడు 7 సభ్య దేశాల నాయకులతో పాటు యూరోపియన్ యూనియన్ ప్రతినిధులు ఉంటారు.
ఈ 47వ జి7 సమ్మిట్ కి భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ప్రత్యేక ఆహ్వానం అందింది.
పాల్గొంటున్న దేశాలు, ప్రతినిధులు[మార్చు]
దేశం | ప్రతినిధి | హోదా | |
---|---|---|---|
కెనడా | జస్టిన్ ట్రూడో | కెనడా ప్రధానమంత్రి | |
ఫ్రాన్స్ | ఇమాన్యూల్ మాక్రోన్ | ఫ్రాన్స్ రాష్ట్రపతి | |
జర్మనీ | ఏంజెలా మెర్కెల్ | జర్మనీ ఛాన్సలర్ | |
ఇటలీ | మారియో డ్రాఘి | ఇటలీ ప్రధానమంత్రి | |
జపాన్ | యోషిహిదే సుగా | జపాన్ ప్రధానమంత్రి | |
యునైటెడ్ కింగ్డమ్ (నిర్వహిస్తున్న దేశం) | బోరిస్ జాన్సన్ | ప్రధానమంత్రి | |
అమెరికా సంయుక్త రాష్ట్రాలు | జో బైడెన్ | ప్రెసిడెంట్ | |
ఐరోపా సమాఖ్య | ఉర్సుల వాన్ డెర్ లేయెన్ | ఐరోపా సమాఖ్య కమిషన్ ప్రెసిడెంట్ | |
చార్లెస్ మైఖేల్ | ఐరోపా సమాఖ్య ప్రెసిడెంట్ | ||
ప్రత్యేక ఆహ్వానితులు | |||
దేశం | ప్రతినిధి | హోదా | |
ఆస్ట్రేలియా | స్కాట్ మోరిసన్ | ఆస్ట్రేలియా ప్రధానమంత్రి | |
దక్షిణ కొరియా | మూన్ జె-ఇన్ | దక్షిణ కొరియా రాష్ట్రపతి | |
దక్షిణ ఆఫ్రికా | సిరిల్ రామఫోసా | దక్షిణ ఆఫ్రికా రాష్ట్రపతి | |
భారతదేశం | నరేంద్ర మోడీ[1] | భారతదేశ ప్రధానమంత్రి |