అడుసుమిల్లి వేంకటేశ్వర రావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అడుసుమిల్లి వేంకటేశ్వర రావు తెలుగు సినిమా నిర్మాత. నిర్మించిన తక్కువ చిత్రాలతోటే ఎక్కువ ప్రజాదరణ పొందిన నిర్మాత.[1]

జివిత విశేషాలు[మార్చు]

వెంకటేశ్వరరావు నంబర్‌వన్‌, శుభలగ్నంతోపాటు పలు సినిమాలు నిర్మించారు.[2]

మరణం[మార్చు]

ఆయన అనారోగ్యంతో బుధవారం ఆగష్టు 19 2015 న మృతిచెందారు.పేగు సంబంధిత సమస్యతో బాధపడుతూ కొద్ది రోజులుగా విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

మూలాలు[మార్చు]

  1. "'నెంబర్ వన్' చిత్ర నిర్మాత అడుసుమిల్లి వెంకటేశ్వరరావు కన్నుమూత". Archived from the original on 2015-08-19. Retrieved 2015-08-27.
  2. "నిర్మాత అడుసుమిల్లి కన్నుమూత". Archived from the original on 2015-08-22. Retrieved 2015-08-27.

ఇతర లింకులు[మార్చు]