అయ్యయ్యో బ్రహ్మయ్య
Jump to navigation
Jump to search
అయ్యయ్యో బ్రహ్మయ్య (1992 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఆకెళ్ళ వంశీకృష్ణ |
---|---|
తారాగణం | నరేష్, నందిని కన్నెగంటి బ్రహ్మానందం |
సంగీతం | బి.ఆర్.సురేష్ |
నిర్మాణ సంస్థ | అను మధురిమ ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
అయ్యయ్యో బ్రహ్మయ్య 1992లో విడుదలైన తెలుగు చలనచిత్రం. కిమానీ ఫిలిమ్స్ బ్యానర్ పై రఫీక్ కిమానీ నిర్మించిన ఈ సినిమాకు ఆకెళ్ళ వంశీకృష్ణ దర్శకత్వం వహించాడు. నరేష్, నందిని ప్రధాన తారాగణంగా నటించగా, ఈ సినిమాకు బి.ఆర్.సురేష్ సంగీతాన్నందించాడు.[1]
తారాగణం[మార్చు]
- నరేష్
- నందిని
- బ్రహ్మానందం
సాంకేతిక వర్గం[మార్చు]
- పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి
- నేపథ్యగానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర
- సంగీతం: బి.ఆర్.సురేష్
పాటలు[మార్చు]
- మాటా ఏ చోటా...
- హాయి హాయిగా జాబిలి
- ఆవిరావిరావిరి.....
మూలాలు[మార్చు]
- ↑ "Ayyayyo Brahmayya (1992)". Indiancine.ma. Retrieved 2021-04-25.