ఆంథోనీ ప్రోక్టర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆంథోనీ ప్రోక్టర్
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ(1943-05-28)1943 మే 28
మరణించిన తేదీ2020 మార్చి 21(2020-03-21) (వయసు 76)
బంధువులువుడ్రో ప్రోక్టర్ (తండ్రి)
మైక్ ప్రోక్టర్ (సోదరుడు)
మూలం: Cricinfo, 29 March 2020

ఆంథోనీ ప్రోక్టర్ (1943, మే 28 – 2020, మార్చి 21) దక్షిణాఫ్రికా మాజీ క్రికెట్ ఆటగాడు.[1]

క్రికెట్ రంగం[మార్చు]

1966/67 సీజన్‌లో నాటల్ తరపున నాలుగు ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు.[2][3] ఇతను మైక్ ప్రోక్టర్ సోదరుడు.

మూలాలు[మార్చు]

  1. "CSA pays tribute to Rani Hendricks and Anton Procter". Cricket South Africa. Archived from the original on 17 ఏప్రిల్ 2021. Retrieved 29 March 2020.
  2. "Anthony Procter". ESPN Cricinfo. Retrieved 29 March 2020.
  3. Booth, Lawrence (2021). Wisden Cricketers' Almanack. p. 275. ISBN 9781472975478.

బాహ్య లింకులు[మార్చు]