ఆక్టాడెకేన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆక్టాడెకేన్
Structural formula of octadecane
Ball-and-stick model of the octadecane molecule
పేర్లు
Preferred IUPAC name
Octadecane
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [593-45-3]
పబ్ కెమ్ 11635
యూరోపియన్ కమిషన్ సంఖ్య 209-790-3
వైద్య విషయ శీర్షిక C022883
సి.హెచ్.ఇ.బి.ఐ CHEBI:CHEBI:32926
SMILES C(CCCCCCCCCCCCCCCC)C
  • InChI=1/C18H38/c1-3-5-7-9-11-13-15-17-18-16-14-12-10-8-6-4-2/h3-18H2,1-2H3

ధర్మములు
C18H38
మోలార్ ద్రవ్యరాశి 254.494
స్వరూపం White crystals or powder
వాసన Odorless
సాంద్రత 0.777 g mL−1
ద్రవీభవన స్థానం 28 to 30 °C (82 to 86 °F; 301 to 303 K)
బాష్పీభవన స్థానం 317 °C (603 °F; 590 K)
బాష్ప పీడనం 1 mm Hg at 119 °C
kH 1.9X10-2 atm m3 mol−1 (est) [1]
వక్రీభవన గుణకం (nD) 1.4390 at 20 °C [2]
ప్రమాదాలు
జ్వలన స్థానం {{{value}}}
స్వయం జ్వలన
ఉష్ణోగ్రత
235 °C (455 °F; 508 K)
సంబంధిత సమ్మేళనాలు
Related {{{label}}} {{{value}}}
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
Infobox references

ఆక్టాడెకేన్ లేదా నార్మల్/సాధరణ ఆక్టాడెకేన్(n-octadecane) అనేది 18 కార్బన్ పరమాణువులను కలిగి వున్న సరళ శృంఖల ఆల్కేన్. ఇది బాక్టీరియల్ మెటాబోలైట్ మరియు మొక్కల మెటాబోలైట్ పాత్రను కలిగి ఉంటుంది.[3]సాధరణ(n-) ఆక్టాడెకేన్ రంగులేని ద్రవం.అలాగే మండే స్వభావం వున్న అలిఫాటిక్ సంతృప్త హైడ్రోకార్బన్.[4]దీని రసాయన సూత్రంC18H38[5]ఆక్టాడెకేన్ అనేది కామెల్లియా సినెన్సిస్, వనిల్లా మడగాస్కారియెన్సిస్ మరియు ఇతర జీవులలో లభించే సహజమైన ఉత్పత్తి.

లభ్యత వనరులు[మార్చు]

బొప్పాయి, కొత్తిమీర, పొద్దుతిరుగుడు, కోహ్లాబీ మరియు పార్స్నిప్‌లలో ఇది కనుగొనబడింది.[6]

భౌతిక గుణాలు[మార్చు]

ఆక్టాడెకేన్ అనేది వాసన లేని తెల్లటి క్రిస్టల్ లేదా పొడి, ఇది చాలా హైడ్రోఫోబిక్(జల వికర్షణ గుణం వున్నది), ఆచరణాత్మకంగా నీటిలో కరగదు మరియు సాపేక్షంగా తటస్థంగా ఉంటుంది.అల్కేన్ రుచిని కల్గి వున్నది.[6]

లక్షణం/గుణం మితి/విలువ
అణు సూత్రం C18H38
అణు భారం 254.4943[6]
ద్రవీభవన ఉష్ణోగ్రత 26-29°C [7]
మరుగు స్థానం 317°C [7]
సాంద్రత 0.777 గ్రా/మి.లీ,25°C వద్ద[7]
వక్రీభవన గుణకం 1.4390[7]
వాయు సాంద్రత 8.8 (గాలి=1)[8]
బాష్పీభవన గుప్తోష్ణం 53.5±0.8కి.జౌల్స్/మోల్[9]

ఇథనాల్లో కొద్దిగా కరుగుతుంది; ఇథైల్ ఈథర్, అసిటోన్, క్లోరోఫామ్ లో కరుగుతుంది.ఆల్కహాల్,, ఈథర్, పెట్రోలియం, కోల్ టార్ హైడ్రోకార్బన్‌లలో కరుగుతుంది.[10]

ఉపయోగాలు[మార్చు]

  • n-ఆక్టాడెకేన్ ద్రావకం, కందెన, ట్రాన్స్‌ఫార్మర్ ఆయిల్ మరియు తుప్పు నిరోధక ఏజెంట్‌లుగా ఉపయోగించబడుతుంది.ఇది పారాఫిన్‌లో అలాగే సేంద్రీయ సంశ్లేషణలో రసాయన ఇంటర్మీడియట్‌గా కూడా ఉపయోగించబడుతుంది.[11]
  • ఆక్టాడెకేన్ ఒక ద్రావణిగా, సేంద్రీయ సంశ్లేషణలో మరియు అమరిక ప్రమాణంగా ఉపయోగించబడుతుంది.[12]

ఇవి కూడా చదవండి[మార్చు]

ఆల్కేన్

మూలాలు[మార్చు]

  1. US EPA; Estimation Program Interface (EPI) Suite. Ver. 4.1. Nov, 2012. Available from, as of Nov 11, 2016: http://www2.epa.gov/tsca-screening-tools Archived 2023-08-28 at the Wayback Machine
  2. "Octadecane | 593-45-3".
  3. "octadecane". ebi.ac.uk. Retrieved 2024-04-27.
  4. "N-OCTADECANE". cameochemicals.noaa.gov. Retrieved 2024-04-27.
  5. "Octadecane". webbook.nist.gov. Retrieved 2024-04-27.
  6. 6.0 6.1 6.2 "Showing Compound Octadecane". foodb.ca. Retrieved 2024-04-27.
  7. 7.0 7.1 7.2 7.3 "Octadecane". scbt.com. Retrieved 2024-04-27.
  8. "Octadecane Properties". chemicalbook.com. Retrieved 2024-04-27.
  9. "octadecane". chemspider.com. Retrieved 2024-04-27.
  10. "n-Octadecane". pubchem.ncbi.nlm.nih.gov. Retrieved 2024-04-27.
  11. "n-Octadecane,". thermofisher.in. Retrieved 2024-04-27.
  12. Bingham, E.; Cohrssen, B.; Powell, C.H.; Patty's Toxicology Volumes 1-9 5th ed. John Wiley & Sons. New York, N.Y. (2001)., p. V4 72