తెలంగాణ లోని 17 లోక్సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్సభ నియోజక వర్గంలో 7 శాసనసభ నియోజకవర్గములు ఉన్నాయి. నూతనంగా చేసిన పునర్విభజన ప్రకారం ఇది ఎస్టీలకు రిజర్వ్ చేయబడింది.[1][2]
2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున రమేష్ రాథోడ్, ప్రజారాజ్యం పార్టీ తరఫున ఎం.నాగారావు[5] కాంగ్రెస్ పార్టీ తరఫున కొట్నాక రమేశ్[6] భారతీయ జనతా పార్టీ టికెట్ తుకారాం[7] పోటీ చేశారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రమేష్ రాథోడ్ తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై 1,15,087 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించాడు.[8]
2009 ఎన్నికలలో వివిధ అభ్యర్థులు సాధించిన ఓట్ల వివరాలు[9]