ఆర్. రోషన్ బేగ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆర్. రోషన్ బేగ్
ఆర్. రోషన్ బేగ్


హోం వ్యవహారాల మంత్రి
పదవీ కాలం
జూన్ 1996 – ఆగష్టు 1999

పట్టణాభివృద్ధి శాఖ మంత్రి, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి, హజ్ మంత్రి
పదవీ కాలం
01 జనవరి 2014 – 30 మే 2018
నియోజకవర్గం శివాజీనగర్

ఎమ్మెల్యే
పదవీ కాలం
2008 - 2019
ముందు కట్టా సుబ్రహ్మణ్య నాయుడు
తరువాత రిజ్వాన్ అర్షద్
నియోజకవర్గం శివాజీనగర్
పదవీ కాలం
1999-2008
ముందు ఆర్.కృష్ణప్ప
తరువాత అసెంబ్లీ సెగ్మెంట్‌ రద్దయింది
నియోజకవర్గం జయమహల్
పదవీ కాలం
1994-1999
ముందు ఎకె అనాథ కృష్ణ
తరువాత కట్టా సుబ్రహ్మణ్య నాయుడు
నియోజకవర్గం శివాజీనగర్
పదవీ కాలం
1985-1989
ముందు ఎం. రఘుపతి
తరువాత ఎకె అనాథ కృష్ణ
నియోజకవర్గం శివాజీనగర్

వ్యక్తిగత వివరాలు

జననం (1951-07-15) 1951 జూలై 15 (వయసు 72)
బెంగుళూరు, కర్ణాటక, భారతదేశం
రాజకీయ పార్టీ కాంగ్రెస్, జనతా పార్టీ
జీవిత భాగస్వామి సబిహా ఫాతిమా
సంతానం 3
వెబ్‌సైటు http://rroshanbaig.com/

ఆర్. రోషన్ బేగ్ (జననం 15 జూలై 1951) కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఏడుసార్లు శాసనసభ సభ్యుడిగా ఎన్నికై సిద్దరామయ్య మొదటి మంత్రివర్గంలో ఉన్నత పట్టణాభివృద్ధి శాఖ మంత్రి, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి, హజ్ శాఖల మంత్రిగా పని చేశాడు.[1]

మూలాలు[మార్చు]

  1. Karnataka (4 June 2018). "Karnataka Cabinet Ministers - Siddaramaiah Government". Archived from the original on 15 April 2022. Retrieved 15 April 2022.