ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ - 2018
Jump to navigation
Jump to search
This పేజీకి ఏ ఇతర పేజీల నుండి లింకులు లేకపోవడం చేత ఇదొక అనాథ పేజీగా మిగిలిపోయింది. |
ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ - 2018 | |
---|---|
నిర్వహించు దేశం | భారతదేశం |
నగరాలు | కోల్కతా |
Heads of Government | పశ్చిమ బెంగాళ్ |
సారధి | మణిపూర్ విశ్వవిద్యాలయం |
వెబ్సైట్ | అధికారిక వెబ్సైట్ |
ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ - 2018 105వ సమావేశాలకు మణిపూర్ విశ్వవిద్యాలయం ఆతిథ్యం ఇవ్వనుంది. దేశంలోని శాస్త్ర, విజ్ఞాన, సాంకేతిక రంగాల్లోని పరిశోధనలను ప్రోత్సహించాలనేది ఈ సంస్థ ఉద్దేశం. ఇది ప్రతియేటా జనవరి మొదటి వారంలో దేశం లోని ఏదేని ఒక పట్టణంలో సమావేశ మౌతుంది. వివిధ రంగాల నుంచి మేధావులు, శాస్త్రవేత్తలు, పరిశోధకులు పెద్ద ఎత్తున ఈ సమావేశాలకు హాజరవడంతో పాటు ఇందులో భాగంగా నిర్వహించనున్న పలు కార్యక్రమాలలో పలువురు నోబెల్ బహుమతి గ్రహీతలు పాల్గొని ప్రసంగించనున్నారు.[1]
ఉద్దేశం[మార్చు]
- దేశంలోని శాస్త్ర, విజ్ఞాన, సాంకేతిక రంగాల్లోని పరిశోధనలను ప్రోత్సహించాలనేది ఈ సంస్థ ఉద్దేశం.
- ఇది ప్రతియేటా జనవరి మొదటి వారంలో దేశం లోని ఏదేని ఒక పట్టణంలో సమావేశ మౌతుంది.
వేదికలు[మార్చు]
మూలాలు[మార్చు]
- ↑ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్-2018. "ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ మణిపూర్లో..." ఆంధ్రజ్యోతి. www.andhrajyothy.com. Archived from the original on 30 డిసెంబరు 2017. Retrieved 7 January 2018.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)