ఎర్రగడ్డల గూడెం (తిప్పర్తి)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

       ఎర్ర గడ్డల గూడెం, నల్గొండ జిల్లా లోని తిప్పర్తి మండలానికి చెందిన గ్రామం. ఇచట నేలలు మొత్తం ఎర్ర మట్టితో ఉంటాయి. అందువల్ల ఎర్ర గడ్డల గూడెం అని పేరు వచ్చింది. ఈ ఊరిలో సీతారామస్వామి గుడి ఉంది. ఈ గ్రామంలో "ఆదర్శ యూత్ అసోసియేషన్" ఉంది.

ఎర్రగడ్డల గూడెం
—  రెవిన్యూ గ్రామం  —

Lua error in మాడ్యూల్:Location_map at line 391: A hemisphere was provided for longitude without degrees also being provided.

రాష్ట్రం తెలంగాణ
జిల్లా నల్గొండ
మండలం తిప్పర్తి
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

గ్రామ జనాభా[మార్చు]

జనాభా (2001) మొత్తం జనాభా 2294 మంది. అందులో పురుషుల సంఖ్య 1125 మంది. స్త్రీల సంఖ్య 1,169 మంది. వీరు 501 గృహాలలో నివసిస్తున్నారు. విస్తీర్ణము 1687 హెక్టార్లు. ప్రజల భాష. తెలుగు

ఉప గ్రామాలు[మార్చు]

ఉప గ్రామాలు లేవు.

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]