ఏనుగు (2022 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఏనుగు
దర్శకత్వంహరి
రచనహరి
నిర్మాతసీహెచ్‌ సతీష్‌ కుమార్‌
తారాగణం
ఛాయాగ్రహణంఎస్. గోపినాథ్
కూర్పుఆంథోనీ
సంగీతంజి. వి. ప్రకాష్
నిర్మాణ
సంస్థ
విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్‌
విడుదల తేదీ
1 జూలై 2022 (2022-07-01)(India)
దేశంభారతదేశం
భాషతెలుగు

ఏనుగు 2022లో విడుదలైన తెలుగు సినిమా. హరి ఈ దర్శకత్వంలో తమిళంలో ‘యానై’ పేరుతో విడుదలైన ఈ సినిమాను శ్రీమతి జగన్మోహినీ సమర్పణలో విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై సీహెచ్‌ సతీష్‌ కుమార్‌ తెలుగులోకి అనువదించి విడుదల చేశాడు. అరుణ్ విజయ్, ప్రియ భవాని శంకర్, సముద్రఖని ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా జులై 1న విడుదలైంది.[1]

కాకినాడ ప్రాంతంలో సముద్రం, పీవీఆర్ అనే రెండు వర్గాల మధ్య ఎన్నో ఏళ్లుగా శతృత్వం ఉంటుంది. పీవీఆర్ కుటుంబంలో రవి (అరుణ్ విజయ్)కు ఆయన సవతి తల్లి కుమారులు (సముద్రఖని, సంజీవ్, బోస్ వెంకట్) అండగా ఉంటారు. ఈ కుటుంబానికి సముద్రం ఫ్యామిలీకి చెందిన లింగం (రామచంద్రరాజు) తో వైరం ఉంటుంది. ఈ క్రమంలో రవి అన్న కూతురు వేరే మతానికి చెందిన యువకుడితో లేచిపోతుంది. ఈ నేపథ్యంలో హీరో రవి మరో మతానికి చెందిన యువతితో ప్రేమలో పడతాడు. ప్రేమించిన యువకుడితో అన్న కూతురు లేచిపోవడం వల్ల హీరో కుటుంబం ఎలాంటి సమస్యలను ఎదురుకుంది ? తరువాత ఏమి జరిగింది అనేదే మిగతా సినిమా కథ.[2]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్‌
  • నిర్మాత: సీహెచ్‌ సతీష్‌ కుమార్‌
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: హరి
  • సంగీతం: జీవీ ప్రకాశ్‌ కుమార్‌
  • సినిమాటోగ్రఫీ: గోపీనాథ్‌
  • ఎడిటర్‌: ఆంథోని

మూలాలు

[మార్చు]
  1. Namasthe Telangana (26 June 2022). "వచ్చేస్తోంది 'ఏనుగు'". Archived from the original on 27 June 2022. Retrieved 27 June 2022.
  2. Sakshi (2 July 2022). "'ఏనుగు' మూవీ రివ్యూ". Retrieved 6 July 2022. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)
  3. TV9 Telugu (11 June 2022). "మరో విభిన్న కథతో ప్రేక్షకుల ముందుకు రానున్న అరుణ్ విజయ్.. నయా మూవీకి ఏనుగు అనే టైటిల్". Archived from the original on 17 July 2022. Retrieved 17 July 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)