కటక్ లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కటక్ లోక్‌సభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ1952 మార్చు
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంఒరిస్సా మార్చు
కాల మండలంభారత ప్రామాణిక కాలమానం మార్చు
అక్షాంశ రేఖాంశాలు20°27′38″N 85°53′23″E మార్చు
పటం

కటక్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, ఒడిశా రాష్ట్రంలోని 21 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం కటక్, నయాగఢ్ జిల్లాల పరిధిలో 07 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.[1]

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు[మార్చు]

నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా
87 బరాంబ జనరల్ కటక్
88 బంకి జనరల్ కటక్
89 అతఘర్ జనరల్ కటక్
90 బారాబతి-కటక్ జనరల్ కటక్
91 చౌద్వార్-కటక్ జనరల్ కటక్
93 కటక్ సదర్ ఎస్సీ కటక్
120 ఖండపాడ జనరల్ నయాగఢ్

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Elections in India - A Comparative Analysis of Parliamentary (Lok Sabha) & State Assembly (Vidhan Sabha) Election". Retrieved 25 March 2014.
  2. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.