కన్నప్ప

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కన్నప్ప
దర్శకత్వంముకేశ్ కుమార్ సింగ్
స్క్రీన్ ప్లేవిష్ణు మంచు
కథ
  • పరుచూరి గోపాల కృష్ణ
  • ఈశ్వర్ రెడ్డి
  • జి. నాగేశ్వర రెడ్డి
  • తోట ప్రసాద్
నిర్మాతమోహన్ బాబు
తారాగణం
ఛాయాగ్రహణంషెల్డన్ చౌ
కూర్పుఆంథోనీ
సంగీతం
నిర్మాణ
సంస్థలు
  • ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్
  • 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ
విడుదల తేదీ
2024 (2024)
దేశంభారతదేశం
భాషతెలుగు

కన్నప్ప 2024లో రూపొందుతున్న తెలుగు సినిమా. ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌లపై డాక్టర్‌ మోహన్‌బాబు నిర్మిస్తున్న ఈ సినిమాకు ముఖేశ్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. విష్ణు మంచు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను మే 20న కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో విడుదల చేయనున్నారు.

నటీనటులు[మార్చు]

సాంకేతిక నిపుణులు[మార్చు]

  • బ్యానర్: ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ
  • నిర్మాత: మోహన్‌బాబు
  • కథ, స్క్రీన్‌ప్లే: పరుచూరి గోపాల కృష్ణ
    ఈశ్వర్ రెడ్డి
    జి. నాగేశ్వర రెడ్డి
    తోట ప్రసాద్
  • దర్శకత్వం: ముఖేశ్‌ కుమార్‌ సింగ్‌
  • సంగీతం: స్టీఫెన్ దేవస్సీ
    మణిశర్మ
  • సినిమాటోగ్రఫీ: షెల్డన్ చౌ

మూలాలు[మార్చు]

  1. A. B. P. Desam (23 November 2023). "యోధుడిగా, అపర భక్తుడిగా విష్ణు మంచు - ఆయన బర్త్‌డే గిఫ్ట్, 'కన్నప్ప' ఫస్ట్ లుక్ చూశారా?". Archived from the original on 18 May 2024. Retrieved 18 May 2024.
  2. The Hindu (16 April 2024). "Akshay Kumar to make Telugu debut with Vishnu Manchu's 'Kannappa'" (in Indian English). Archived from the original on 18 May 2024. Retrieved 18 May 2024.
  3. Chitrajyothy (18 May 2024). "కన్నప్ప కోసం కాజల్‌". Archived from the original on 18 May 2024. Retrieved 18 May 2024.
  4. Sakshi (17 April 2024). "కన్నప్పలో అక్షయ్‌ కుమార్‌". Archived from the original on 18 May 2024. Retrieved 18 May 2024.
  5. The Times of India (15 December 2023). "Preity Mukhundhan joins the cast of Vishnu Manchu's Kannappa". Archived from the original on 18 May 2024. Retrieved 18 May 2024.

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=కన్నప్ప&oldid=4220501" నుండి వెలికితీశారు