కలెక్టర్ గారు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కలెక్టర్ గారు
దర్శకత్వంబి.గోపాల్
రచనసత్యానంద్ (కథ),
పరుచూరి సోదరులు (చిత్రానువాదం/మాటలు)
నిర్మాతమోహన్ బాబు
తారాగణంమోహన్‌బాబు,
సాక్షి శివానంద్
ఛాయాగ్రహణంఎం. వి. రఘు
కూర్పుగౌతం రాజు
సంగీతంకోటి
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
1997
భాషతెలుగు

కలెక్టర్ గారు 1997లో విడుదలైన తెలుగు చలనచిత్రం.[1] బి.గోపాల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మోహన్‌బాబు, సాక్షి శివానంద్ ప్రధాన పాత్రల్లో నటించారు.

నటవర్గం[మార్చు]

బి.గోపాల్

సాంకేతికవర్గం[మార్చు]

పాటలు[మార్చు]

కోటి సంగీత దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో భువనచంద్ర, గురుచరణ్, సుద్దాల అశోక్ తేజ పాటలు రాశారు. కె. జె. ఏసుదాసు, నాగూర్ బాబు, చిత్ర, మాల్గాడి శుభ పాటలు పాడారు.

  • మల్లి చుక్క మల్లి నవ్వుల నాపల్లి (గానం: మనో, కె. ఎస్. చిత్ర)
  • ఎంత మంచి వాడివయ్యా చందమామ (గానం: కె. ఎస్. చిత్ర)

మూలాలు[మార్చు]

  1. "Collector Garu". youtube.com. Telugu films. Retrieved 4 April 2018.