కల్కి 2898 ఏ.డీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కల్కి 2898 ఏ.డీ
దర్శకత్వంనాగ్ అశ్విన్
స్క్రీన్ ప్లేనాగ్ అశ్విన్
సాయిమాధవ్ బుర్రా
కథనాగ్ అశ్విన్
నిర్మాతఅశ్వనీ దత్
తారాగణం
ఛాయాగ్రహణంజోర్డ్జే స్టోజిల్జ్కోవిచ్
కూర్పుకోటగిరి వెంకటేశ్వరరావు
సంగీతంసంతోష్ నారాయణన్
నిర్మాణ
సంస్థ
పంపిణీదార్లుఎఎ ఫిలిమ్స్
విడుదల తేదీ
2024 జూన్ 27 (2024-06-27)
దేశంభారతదేశం
భాషలు
  • తెలుగు
  • హిందీ
బడ్జెట్600 కోట్లు [1]

కల్కి 2898 ఏ.డీ 2024లో విడుదల కానున్న సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ తెలుగు సినిమా. వైజయంతీ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై అశ్వనీ దత్ నిర్మించిన ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించాడు. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, దిశా పటానీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా జూన్‌ 27న విడుదల కానుంది.[2]

నటీనటులు[మార్చు]

సాంకేతిక నిపుణులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Kalki 2898 AD becomes the Most Expensive Indian film to date, budget of Rs 600 crore (US$75 million)". India Herald. 12 July 2023. Archived from the original on 20 December 2023. Retrieved 20 December 2023. Kalki 2898 AD is set to become the most expensive Indian film to date, with a substantial budget of Rs 600 crore (US$75 million)
  2. Chitrajyothy (28 April 2024). "న్యూ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది!". Archived from the original on 28 April 2024. Retrieved 28 April 2024.
  3. NT News (11 October 2023). "బర్త్‌ డే విషెస్‌.. ప్రభాస్‌ కల్కి 2898 ఏడీ నుంచి అమితాబ్‌ బచ్చన్ లుక్‌ వైరల్". Archived from the original on 28 April 2024. Retrieved 28 April 2024.
  4. Sistu, Suhas (1 March 2024). "Rajendra Prasad joins stellar cast in Prabhas' 'Kalki 2898 AD'". The Hans India. Archived from the original on 3 March 2024. Retrieved 4 March 2024.
  5. "Anna Ben joins Prabhas' Kalki 2898 AD; Says Excited to foray into Telugu cinema". The Times of India. 7 February 2024. Archived from the original on 10 March 2024. Retrieved 10 March 2024.
  6. Sakshi (26 February 2024). "'కల్కి 2898' టైటిల్‌ సీక్రెట్‌ ఇదే: నాగ్‌ అశ్విన్‌". Archived from the original on 28 April 2024. Retrieved 28 April 2024.

బయటి లింకులు[మార్చు]