కార్మిక విజయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కార్మిక విజయం
(1960 తెలుగు సినిమా)
తారాగణం జెమిని గణేశన్,
బి.సరోజాదేవి,
కన్నాంబ,
మాలతి,
ముత్తయ్య,
రామస్వామి,
టి.ఎస్. బాలయ్య
సంగీతం పామర్తి
గీతరచన అనిసెట్టి
నిర్మాణ సంస్థ దేవర్ ఫిల్మ్స్
భాష తెలుగు

కార్మిక విజయం 1960 జూలై 30 న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[1]ఎం. ఎ. తిరుముగం దర్శకత్వంలో జెమిని గణేశన్, బి. సరోజాదేవి జంటగా నటించిన ఈ చిత్రానికి సంగీతం పామర్తి అందించారు.

పాటలు[మార్చు]

  1. ఆవేశం ద్వేషం ఆపదలకు మూలం అనురాగం లేనినాడు - ఘంటసాల . రచన: అనిశెట్టి.
  2. కావేరియే సింగారి సింగారియే కావేరి కలుసుకున్నది - మాధవపెద్ది సత్యం
  3. చక్కని చిన్నారీ టక్కుల వయ్యారీ రావేల సింగారి - మాధవపెద్ది సత్యం
  4. నను గనవా పలకవా నను వలపించవా కన్నెలలో - పి.సుశీల
  5. నేడే మన ఆశయమ్ము ఫలియించులే ఇల ప్రజలే ప్రభువులన్న - పి.సుశీల
  6. లోకమందు జనులంతా బెదరిపోయి కంపించే - పిఠాపురం నాగేశ్వరరావు బృందం
  7. లోకమునే అల్లుకున్న ... పద పదవోయ్ వేగ పద పదవోయ్ - మాధవపెద్ది సత్యం బృందం
  8. విష్ణువనీ శివుడనీ వేడుకునేమూ ఇలా విశ్వకర్మ నీవేయని - అప్పారావు బృందం

మూలాలు[మార్చు]