కాలచక్రం (1940 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కాలచక్రం
(1940 తెలుగు సినిమా)
దర్శకత్వం ఆమంచర్ల గోపాలరావు, ,
కలపటపు రామగోపాల్
నిర్మాణం ఆమంచర్ల గోపాలరావు
తారాగణం బందా కనకలింగేశ్వరరావు,
ముంజులూరి కృష్ణారావు,
కపిల కాశీపతి,
లక్ష్మీరాజ్యం,
రాళ్ళపల్లి నటేశయ్య,
నెల్లూరి నాగరాజారావు,
తూములూరి శివకామయ్య,
రామినేని కోటేశ్వరరావు,
కాశీ చెంచు,
దొడ్ల సుబ్బారామి రెడ్డి,
జి.రమణా రెడ్డి,
ఉమాదేవి,
కుమారి వేదం,
సంపూర్ణ,
దమయంతి,
మొహనవతి,
కృష్ణవేణి,
రాజేశ్వరి
సంగీతం ప్రభల
గీతరచన శ్రీ శ్రీ,
రాయప్రోలు సుబ్బారావు
భాష తెలుగు
నిర్మాణ_సంస్థ ప్రాగ్జ్యోతి production_company = నవీన భారత్ పిక్చర్స్

శ్రీ శ్రీ మహాప్రస్థానం పాట కాలచక్రం చిత్రంలో మొదటి నిమిషాలలోనే వచ్చింది. ఇదే ఆయన తొలి సినిమా పాట. అప్పటికే ప్రసిద్ధి చెందిన ఆ పాటను నిర్మాతలు శ్రీశ్రీ అనుమతితో ఈ సినిమాలో పెట్టారు. దానికిగాను శ్రీశ్రీకి ముట్టిన పారితోషికం సినిమా హాల్లోకి ఉచిత ప్రవేశం.[1] ఈ సినిమాలో బందా కనకలింగేశ్వరరావు, ముంజులూరి కృష్ణారావు, కపిల కాశీపతి, లక్ష్మీరాజ్యం మొదలైనవారు నటించారు.

బయటి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]