కోడలు కావాలి
Jump to navigation
Jump to search
కోడలు కావాలి | |
---|---|
దర్శకత్వం | గిరిధర్ |
రచన | గణేష్ పాత్రో (మాటలు) |
నిర్మాత | వసంతిరావు |
తారాగణం | సుమన్, పూర్ణిమ |
ఛాయాగ్రహణం | విజయ్ |
సంగీతం | చెళ్లపిల్ల సత్యం |
నిర్మాణ సంస్థ | గౌరి ఆర్ట్ క్రియేషన్స్ |
విడుదల తేదీ | 1983 మార్చి 10 |
సినిమా నిడివి | నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కోడలు కావాలి 1983, మార్చి 10న విడుదలైన తెలుగు చలనచిత్రం. గౌరి ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై వసంతిరావు నిర్మాణ సారథ్యంలో గిరిధర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సుమన్, పూర్ణిమ జంటగా నటించగా, చెళ్లపిల్ల సత్యం సంగీతం అందించాడు.[1]
నటీనటులు[మార్చు]
- సుమన్
- పూర్ణిమ
- మంగళగౌరి
- నూతన్ ప్రసాద్
- త్యాగరాజు
- కె.కె.శర్మ
- పెమ్మసాని
- రూపాచక్రవర్తి
- రమాప్రభ
- నిర్మలమ్మ
సాంకేతికవర్గం[మార్చు]
- దర్శకత్వం: గిరిధర్
- మాటలు: గణేశ్ పాత్రో
- పాటలు: సి.నారాయణరెడ్డి, వేటూరి, రాజశ్రీ
- సంగీతం: చెళ్లపిల్ల సత్యం
- ఛాయాగ్రహణం: విజయ్
- నిర్మాత: వసంతి రావు
- సమర్పణ: వై.వి.రావు
పాటలు[మార్చు]
ఈ చిత్రానికి చెళ్లపిల్ల సత్యం సంగీతం అందించాడు.[2][3]
- అమ్మమ్మో జరిగింది (రచన: సి. నారాయణ రెడ్డి, గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి)
మూలాలు[మార్చు]
- ↑ Indiancine.ma, Movies. "Kodalu Kavali (1983)". www.indiancine.ma. Retrieved 15 August 2020.
- ↑ Cineradham, Songs. "Kodalu Kavali Movie (1983)". www.cineradham.com. Retrieved 15 August 2020.[permanent dead link]
- ↑ MovieGQ, Songs. "Kodalu Kavali 1983 Telugu Movie". www.moviegq.com (in ఇంగ్లీష్). Retrieved 15 August 2020.
వర్గాలు:
- All articles with dead external links
- క్లుప్త వివరణ ఉన్న articles
- Short description with empty Wikidata description
- 1983 సినిమాలు
- Pages using infobox film with nonstandard dates
- 1983 తెలుగు సినిమాలు
- తెలుగు కుటుంబకథా సినిమాలు
- సుమన్ నటించిన సినిమాలు
- నూతన్ ప్రసాద్ నటించిన సినిమాలు
- రమాప్రభ నటించిన సినిమాలు
- త్యాగరాజు నటించిన సినిమాలు
- నిర్మలమ్మ నటించిన సినిమాలు