క్లేర్ గఫ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
క్లేర్ గఫ్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
క్లేర్ ఎలిజబెత్ గఫ్
పుట్టిన తేదీ (1982-09-07) 1982 సెప్టెంబరు 7 (వయసు 41)
వాల్వర్‌హాంప్టన్, ఇంగ్లాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఫాస్ట్ బౌలింగు
పాత్రబౌలర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 93)2001 10 ఆగస్టు - Scotland తో
చివరి వన్‌డే2001 12 ఆగస్టు - Ireland తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1999West Midlands
2000–2006Staffordshire
కెరీర్ గణాంకాలు
పోటీ WODI WLA
మ్యాచ్‌లు 3 28
చేసిన పరుగులు 1 100
బ్యాటింగు సగటు 1.00 8.33
100లు/50లు 0/0 0/0
అత్యధిక స్కోరు 1 34
వేసిన బంతులు 18 538
వికెట్లు 0 11
బౌలింగు సగటు 26.72
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు
అత్యుత్తమ బౌలింగు 3/9
క్యాచ్‌లు/స్టంపింగులు 1/– 8/–
మూలం: CricketArchive, 7 March 2021

క్లేర్ ఎలిజబెత్ గఫ్ (జననం 1982, సెప్టెంబరు 7) ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్.[1]

జననం[మార్చు]

క్లేర్ ఎలిజబెత్ గఫ్ 1982, సెప్టెంబరు 7న ఇంగ్లాండ్ లోని వాల్వర్‌హాంప్టన్ లో జన్మించింది.[2]

క్రికెట్ రంగం[మార్చు]

కుడిచేతి బౌలర్‌గా, కుడిచేతి వాటం బ్యాటర్‌గా ఆడింది. 2001 ఆగస్టులో ఇంగ్లండ్ తరపున మూడు వన్ డే ఇంటర్నేషనల్స్‌లో పాల్గొంది, స్కాట్‌లాండ్‌పై తన అరంగేట్రం చేసింది.[3] వెస్ట్ మిడ్‌లాండ్స్, స్టాఫోర్డ్‌షైర్ తరపున దేశీయ క్రికెట్ ఆడింది.[4]

మూలాలు[మార్చు]

  1. "Clare Gough Profile - Cricket Player England | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2024-04-26.
  2. "Clare Gough Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2024-04-26.
  3. "Clare Gough". ESPNcricinfo. Retrieved 7 March 2021.
  4. "Clare Gough". CricketArchive. Retrieved 7 March 2021.

బాహ్య లింకులు[మార్చు]