గర్హ్వాల్ లోక్‌సభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
గఢ్వాల్
స్థాపన లేదా సృజన తేదీ | 1952 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ |
అక్షాంశ రేఖాంశాలు | 29°54′0″N 78°48′0″E |
గర్హ్వాల్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని 05 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పరిధిలో పద్నాలుగు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు[మార్చు]
ఉత్తరాఖండ్ ఏర్పడిన తర్వాత[1][మార్చు]
జిల్లా | అసెంబ్లీ నియోజకవర్గాలు | ||
---|---|---|---|
సంఖ్య | పేరు | SC/ST | |
చమోలి | |||
4 | బద్రీనాథ్ | ||
5 | తరాలి | ఎస్సీ | |
6 | కర్ణప్రయాగ్ | ||
రుద్రప్రయాగ | 7 | కేదార్నాథ్ | |
8 | రుద్రప్రయాగ్ | ||
తెహ్రీ గఢ్వాల్ | 10 | దేవప్రయాగ్ | |
11 | నరేంద్రనగర్ | ||
పౌడీ గఢ్వాల్ | 36 | యమకేశ్వర్ | |
37 | పౌరీ | ఎస్సీ | |
38 | శ్రీనగర్ | ||
39 | చౌబత్తఖాల్ | ||
40 | లాన్స్‌డౌన్ | ||
41 | కోట్ద్వార్ | ||
నైనీతాల్ | 61 | రాంనగర్ |
ఉత్తరాఖండ్ ఏర్పడిన తర్వాత[మార్చు]
జిల్లా | అసెంబ్లీ నియోజకవర్గాలు | |
---|---|---|
పేరు | SC/ST | |
బిజ్నోర్ | నజీబాబాద్ | |
చమోలి | ||
బద్రి-కేదార్ | ||
కర్ణప్రయాగ | ||
పౌడీ గఢ్వాల్ | ||
లాన్స్‌డౌన్ | ||
పౌరి |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు[మార్చు]
ఎన్నికల | సభ్యుడు | పార్టీ | |
---|---|---|---|
1951–52 | భక్త దర్శనం | భారత జాతీయ కాంగ్రెస్ | |
1957 | |||
1962 | |||
1967 | |||
1971 | ప్రతాప్ సింగ్ నేగి | భారత జాతీయ కాంగ్రెస్ (ఆర్) | |
1977 | జగన్నాథ శర్మ | జనతా పార్టీ | |
1980 | హేమవతి నందన్ బహుగుణ | భారత జాతీయ కాంగ్రెస్ (I) | |
1982 ( ఉప ఎన్నిక ) | స్వతంత్ర | ||
1984 | చంద్ర మోహన్ సింగ్ నేగి | భారత జాతీయ కాంగ్రెస్ (I) | |
1989 | జనతాదళ్ | ||
1991 | భువన్ చంద్ర ఖండూరి | భారతీయ జనతా పార్టీ | |
1996 | సత్పాల్ మహారాజ్ | అఖిల భారత ఇందిరా కాంగ్రెస్ (తివారీ) | |
1998 | భువన్ చంద్ర ఖండూరి | భారతీయ జనతా పార్టీ | |
1999 | |||
2004 | |||
2008 (ఉప ఎన్నిక) | తేజ్‌పాల్ సింగ్ రావత్ | ||
2009 | సత్పాల్ మహారాజ్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
2014 | భువన్ చంద్ర ఖండూరి | భారతీయ జనతా పార్టీ | |
2019 [2] | తీరత్ సింగ్ రావత్ |
మూలాలు[మార్చు]
- ↑ "Uttarakhand state: Assembly Constituencies- Corresponding Districts & Parliamentary Constituencies". Chief Electoral Officer, Uttarakhand website. Archived from the original on 19 June 2009. Retrieved 1 January 2010.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.