గురవయ్యసాల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గురవయ్యసాల నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.ఈ గ్రామం బ్రహ్మదేవం పంచాయతీ పరిధిలోని గ్రామం.

గురవయ్యసాల
—  రెవిన్యూయేతర గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
మండలం ముత్తుకూరు
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 524 346
ఎస్.టి.డి కోడ్ 08661

గ్రామంలోని దేవాలయాలు[మార్చు]

శ్రీ మాహాలక్ష్మమ్మ అమ్మవారి ఆలయం:- ఈ ఆలయంలో అమ్మవారి వార్షిక ఉత్సవాలలో భాగంగా, 2014,జూన్-2 సోమవారం నాడు, అమ్మవారు విశేష అలంకరణలో దర్శనమిచ్చారు. స్త్రీల సంఖ్య పొంగళ్ళు నిర్వహించారు. ఉదయం అభిషేకం, లక్ష్మీసహస్రనామ పూజ నిర్వహించారు. సాయంత్రం కుంకుమార్చన, తీర్ధప్రసాదాల వినియోగం, అన్నదానం నిర్వహించారు. గ్రామస్థులు, స్త్రీల సంఖ్య పెద్దసంఖ్యలో అమ్మవారిని దర్శించుకొని, ప్రత్యేకపూజలు నిర్వహించారు.

మూలాలు[మార్చు]