చర్చ:అండము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అయోమయనివృత్తి మూస తొలగింపు[మార్చు]

ఈ అయోమయనివృత్తి పేజీలో ఒకే ఒక్క అండాశయము వ్యాసం మాత్రమే ఉంది.అసలు అయోమయనివృత్తి శీర్షిక అండము అనే పేరుతో వ్యాసమే లేదు. తెవికీలో వ్యాసాలు లేని శీర్షికలు అండాకర్షణము, అండాకారముగా , అండాకృతి , అండవాయువు , అండవృద్ధి అనే పదాలకు ఆంగ్లంలో వివరించారు. పోనీ అండము en:Egg cell అనే శీర్షికకు చెందిన విషయసంగ్రహం ఉందా అంటే అదీ లేదు.ఈ పరిస్థితులలో ఈపేజీని తొలగించక తప్పదు అని భావించి, తొలగించటానికి ముందు తగినకారణంగా ఈ చర్చాపేజీలో వివరించటమైనది.ఆసక్తి ఉన్నవారు అండం అనే శీర్షికతో పైన వివరించిన ఆంగ్ల వ్యాసం అనువదించగలరు.వికీపీడియా:వికీప్రాజెక్టు/అయోమయ నివృత్తి లో ఇది ఒక భాగం. యర్రా రామారావు (చర్చ) 11:38, 15 ఏప్రిల్ 2023 (UTC)[ప్రత్యుత్తరం]