చర్చ:ఏకాదశపితరులు
Jump to navigation
Jump to search
Untitled[మార్చు]
ఈ వ్యాసము ప్రత్యేకముగా ఉండవలసిన అవసరము ఉన్నదా, లేదా వేరొక వ్యాసములో అంతర్భాగమా?
వ్యాసమును విస్తరించవలసిన అవసరము కనపడుతున్నది:
- ఏకాదశపితరులు ఏ సందర్భంగా తలచుకుంటారు
- వారి జాబితాలో ఎవరి తరువాత ఎవరిని వ్రాయాలి, లేదా ఏ వరుసలోనయినా వ్రాయవచ్చా,
- ఈ జాబితాను ఎవరు నిర్ణయించారు
- జాబితాలో "బంధువు" అని ఉన్నది. అంటే ఏ బంధువు దయచేసి వ్యాసమునందు తెలుప గలరు.
ఈ విషయాలమీద పూర్తి చెస్తే, వ్యాసం సంపూర్తి అవుతుందని నా అభిప్రాయం.--SIVA 00:49, 21 ఏప్రిల్ 2008 (UTC)