చర్చ:గద్దలు (పక్షిజాతి)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గద్ద సరైన పేరు[మార్చు]

ఈ పేజీకి గద్ద అనేదే సరైన, వికీ-ప్రామాణికమైన పేరు. ప్రస్తుతం "గద్ద" పేజీ నుండి "గద్దలు (పక్షిజాతి)" పేజీకి దారిమార్పు ఉంది. దాన్ని తిరగవెయ్యాలి. "గద్దలు (పక్షిజాతి)" పేజీని "గద్ద" పేజీకి దారిమార్పు చెయ్యాలి. నిర్వాహకులు పరిశీలించవలసినది. __ చదువరి (చర్చరచనలు) 01:01, 11 జూలై 2023 (UTC)[ప్రత్యుత్తరం]

ఇది ప్రామాణికమైన పేరు కాదు. బహువచన శీర్షిక. కనుక పై సూచనతో ఏకీభవిస్తూ ఈ వ్యాసాన్ని "గద్ద" పేజీకి తరలించాలి.➤ కె.వెంకటరమణచర్చ 14:46, 11 జూలై 2023 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి గారూ వికీలో గ్రద్ద అనే వ్యాసం కూడా ఉంది. దీనిని పరిశీలించగలరు.➤ కె.వెంకటరమణచర్చ 14:50, 11 జూలై 2023 (UTC)[ప్రత్యుత్తరం]