చర్చ:చంద్రుడు జ్యోతిషం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

చంద్రుడు వ్యాసానికి మూలాలు కూర్పు

[మార్చు]
సుజాత గారు నమస్కారం.ఈ వ్యాసానికి మూలాలు చేర్చగలరు.--యర్రా రామారావు (చర్చ) 15:32, 29 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
ఇది పంచాంగాలను చూసి వ్రాసినది. ఇప్పుడు ఆ పంచాంగ మూలాలను ఇప్పుడు వివరాలతో అందించలేను. ఇది వికీ నియమాలకు అనుగుణంగా లేదని భావించినట్లైతే తొలగించవచ్చు.T.sujatha (చర్చ) 15:57, 29 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]

2024 జూన్ 16 నాటి Semi-protected దిద్దుబాటు అభ్యర్ధన

[మార్చు]

పూర్ణ చంద్రుడు , మధ్యమ చంద్రుడు మరియు క్షీణ చంద్రుడు ని వివరించేటపుడు కృష్ణపక్షం, శుక్లపక్షం తారుమారు అయ్యాయి. గమనించి సరిచేయగలరని మనవి