చర్చ:జోహన్ సెబాస్టియన్ బాచ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

@Pboboc గారూ వ్యాసం సరిగా అనువాదం జరగలేదు. వాక్యాలు కృతకంగా ఉన్నాయి. సరైన రీతిలో శుద్ధి చేయనిచే తొలగించబడుతుంది. ఉదా: "చర్చి కౌన్సిల్‌తో అతని సంబంధం కష్టం, ఎందుకంటే యువ సంగీతకారుడు తరచుగా తన బాధ్యతలను విస్మరించాడు, అవయవాన్ని అభ్యసించడానికి ఇష్టపడ్డాడు" వాక్యం పూర్తి కృతకంగా ఉంది. ➠ కె.వెంకటరమణచర్చ 13:14, 15 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

మీ సహాయానికి ధన్యవాదాలు. మీ సహాయం ఇది గొప్ప కథనం అవుతుంది.Pboboc (చర్చ) 03:00, 16 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]