చర్చ:దీవి రంగాచార్యులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఈ వ్యాసాన్ని మెరుగుపరచడంలో భాగంగా, వ్యాసంలో బొమ్మ(లు) చేర్చమని కోరడమైనది. బొమ్మలు ఎక్కించడంలో సహాయం కోసం ఈ పేజీ చూడండి.

ఈ వ్యాసం ఆయుర్వేద వైద్యునికి సంబంధించినది. డిజిటల్ లైబ్రరీలో శ్రీకృష్ణతిమానుష తత్వం అనే గ్రంథ రచయిత దివి రంగాచార్యులు అని ఉన్నది. ఆ పుస్తకం లో మొదటి పుటలో ఆయన "ప్రాణాచార్య, శతావధాని, అభినవ తిక్కన, అభినవ పోతన, విద్యానిథి" బిరుదాంకితుడు అని ఉన్నది. ఈ పుస్తకం షష్టి పూర్తి సందర్భంగా ఆయన భార్య సుభద్రమ్మ గారు అని వ్రాసి ఉన్నది. ఈ పుస్తకం 1961 లో ప్రచురించబడినది. ఈ వ్యాసంలోని దివి రంగాచార్యులు జనన సంవత్సరం 1898 కనుక షష్టిపూర్తి తదుపరి వ్రాసినట్లైతే ఈ గ్రంధం వారు వ్రాసినదే అయి ఉండవచ్చును. లింకు] లో ఆయన Malnutrition in post-war India - Ayurvedic approach. Part II అనే గ్రంథం వ్రాసినట్లు తెలియుచున్నది. ఈ లింకులో "His bosom friend Parmacharya Sri Divi Rangacharyulu visited him daily." అనే వాక్యం ఉన్నది. దీనిని బట్టి ఆయన ఆయుర్వేద వైద్యుడు అని తెలియుచున్నది. కనుక "దీవి రంగాచార్యులు" మరియు "దివి రంగాచార్యులు" ఇద్దరూ ఒక్కరేమో పరిశీలించగలరు. లేనిచో వేరొక వ్యాసం వ్రాయవచ్చు.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణ 08:46, 15 జూలై 2015 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ విషయం గూర్చి పవన్ సంతోష్ మరియు స్వరలాసిక వంటివారు పరిశీలించగలరు.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణ 08:49, 15 జూలై 2015 (UTC)[ప్రత్యుత్తరం]

జన్మతేది సవరణ[మార్చు]

దీవి రంగాచార్యులు గారి గురించి వ్యాసం రాస్తున్నందుకు Kvr.lohith గారు ధన్యవాదాలు. ఆయన బాపట్ల లో జూలై 3 1998 లో జన్మించారు అని ఉంది. సరిచేయగలరు. --Pranayraj1985 (చర్చ) 08:51, 15 జూలై 2015 (UTC)[ప్రత్యుత్తరం]