చర్చ:పథేర్ పాంచాలి
Jump to navigation
Jump to search
ఉపకరించే మూలాలు[మార్చు]
ఈ వ్యాసరచనకు ఉపకరించే పలు మూలాల జాబితా:
- సినిమాలు మనవీ-వాళ్ళవీ : మూలం. సత్యజిత్ రే, అనువాదం: వి.బి.సౌమ్య
- రహదారి పాట - పథేర్ పాంచాలి సత్యజిత్ రాయ్ సినిమా : ఈమాటలో విష్ణుభొట్ల లక్ష్మన్న
- పథేర్ పాంచాలి షష్టిపూర్తి : నమస్తే తెలంగాణాలో కథనం
- సత్యజిత్ రాయ్ అద్భుత సృష్టి పథేర్ పాంచాలి : విశాలాంధ్రలో వ్యాసం
ఇవి కాక మరెన్నో విలువైన మూలాలు ఉండవచ్చుననీ తెలుసు. వేరెవరైనా అభివృద్ధి చేయదలుచుకున్నా ఉపకరిస్తుందని ఇచ్చాను. --పవన్ సంతోష్ (చర్చ) 18:57, 8 ఏప్రిల్ 2016 (UTC)