చర్చ:బారు అలివేణమ్మ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఈ చర్చ పేజీకి సంబంధించిన వ్యాసం పేజీ తొలగించబడింది. ఆ తొలగింపు నేపథ్యాన్ని ఈ చర్చ పేజీ వివరిస్తోంది. అందుచేత ఈ చర్చ పేజీని తొలగించరాదు. అలాగే, ఈ చర్చ ముగిసిపోయింది కాబట్టి ఇకపై ఈ పేజీలో ఏమీ రాయకండి.

క్షమించాలి. ఈ వ్యాసాన్ని అలివేలమ్మ పేరు, అలివేణమ్మగా భావించి తయారు చేశాను. కానీ అలివేలమ్మగారి వ్యాసం ఉంది. కనుక నేను దాన్ని అభివృద్ధి చేశాను. దయచేసి సభ్యులు ఈ వ్యాసాన్ని ఎలా తొలగించాలో చెప్పగలరు.--Pavan santhosh.s (చర్చ) 12:31, 2 ఫిబ్రవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

పవన్ సంతోష్ గారూ, వ్యాసాలని తొలగించే సౌకర్యం కేవలం నిర్వాహకులకే కలదు. సభ్యులు {{తొలగించు|కారణం}} అని తొలగింపు మూస పేజీ పైభాగంలో అంటిస్తే నిర్వాహకులు నిర్వహణక్రమంలో వాటిని తొలగిస్తారు. ప్రస్తుతానికి నేను దీనిని తొలగిస్తాను. --వైజాసత్య (చర్చ) 12:46, 2 ఫిబ్రవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]