చర్చ:మగటపల్లి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మగటపల్లి గ్రామం మామిడికుదురు నుంచి 5 కి.మి., తాటిపాక నుంచి 9 కి.మి, అమలాపురం నుంచి 20 కి.మి దూరంలో ఉంది.

మగటపల్లి గ్రామం మామిడికుదురు మండలం తూర్పు గోదావరి జుల్లా. పిన్. 533248

మగటపల్లి గ్రామం గురించి.. ఈ గ్రామానికి సర్పంచి గా పని చేసి ఎంతో మంది మహానుబావులు ఎన్నో విధాలుగా మా గ్రామాన్ని అభివ్రుద్ది పరిచారు..వాళ్ళలో. కొంతమంది. శ్రీ బొలిశెట్టి సత్యన్నారాయణ మూర్తిగారు ఈ గ్రామానికి ఎంతో..చేసారు..రవాణా సౌకర్యం కూడాలేని గ్రామాన్ని అభివ్రుద్ది పరిచి ప్రతీ వీధికి రహదారులు వేసి ప్రతీ వీధికి కరెంటు సౌకర్యం కలిగించారు..ఆయన ఈ గ్రామానికి ఎన్నో పర్యాయాలు సర్పంచి గా పని చేసారు.ఆయనతో పాటు మా గ్రామాన్ని అభివ్రుద్ది పరిచినవారిలో శ్రీ బండారు సత్యన్నారాయణ గారు, శ్రీ కాండ్రెగుల సత్యన్నారాయణ గారు, ఆ తరువాత శ్రీ మతి శరెళ్ళ సంద్యా సత్యన్నారాయణ లు ఉన్నారు. వీరే కాకుండా..ఇంకా ఎంతో మంది క్రుషి ప్రస్తుత సర్పంచి శ్రీ జయరామ్ గారి క్రుషి,అలాగే శ్రీ నామన రాంబాబు గారి క్రుషి వల్ల రోజురోజుకు మా గ్రామంలో అభివ్రుద్ది పుష్పాలు పూస్తూనే ఉన్నాయి.

విద్యాపరంగాను..మగటపల్లి అభివ్రుద్ది చెందినది.ఒక ఉన్నత పాఠశాల (కంప్యూటర్ ల్యాబు సౌకర్యంతో), రెండు ప్రాధమిక పాఠశాలలు,ఒక ఇంగ్లీషు మీడియం స్కూలు (జయన్ పబ్లిక్ స్కూల్) ఉండటంవల్ల ఎంతో మంది ఉన్నత మైన వ్రుత్తులలో వ్యాపారాలలో స్తిరపడ్డారు.

ఇక్కడ అనేక దేవాలయాలు కుడా ఉన్నాయి వాటిలో కొన్ని. శివాలయం,శ్రీ వంకటేశ్వరస్వామి వారి దేవాలయాలు ఊరికి మద్యలో కొలను పక్కగా కేంద్రీక్రుతమయ్యి ఉంది. శ్రీ దుర్గా దేవి ఆలయం,శ్రీ గనపతి ఆలయం, గ్రామ దేవతలు శ్రీ పోలేరమ్మ,ధనమ్మ ఆలయాలు ఉన్నాయి. అలాగే ప్రతీ వీధికి ఒక రామాలయం ఉంది.అంతే కాకుండా ముస్లిం సోదరులు ప్రాధన ఛేసుకోవడానికి గాను మసీదు, క్రైస్తవ సోదరులు ప్రాధనలు చేసుకోవడానికి గాను ఊరికి నలుమూలలా క్రైస్తవ ప్రార్ధనాలయాలు ఉన్నాయి. వాటిలో ముక్యమైనది సియోను ప్రాధనా మందిరం.

మగటపల్లి గ్రామం ఛాలా అందమైన గ్రామము వరి, కొబ్బరి ప్రధాన పంటలు అరటి,కూరగాయలు కూడా పుష్కలంగా ఇక్కడ పండుతాయి. అలాగే ఇక్కడ అక్వా సాగు కూడా జరుగుతుంది.

మగటపల్లి గ్రామం సరిహద్దులు.

తూర్పున: ఆదుర్రుగ్రామం తో పాటు..ప్రసిద్ది గాంచిన గోదావరీ నదిపాయల్లో ఒక భాగమైన వైనతేయ నది నిత్యం గలగల పారుతునే ఉంటుంది. పడమర: చెన్నడం గ్రామం ఉత్తరాణ: ఆదుర్రు,కొమరాడ గ్రామాలు దక్షిణాన: గోగన్నమఠం, పొన్నమండ గ్రామాలు ఉన్నాయి.