చర్చ:మహర్షులు తపము ఆచరించే గుహ, గుత్తికొండ బిలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

దారిమార్పు అవసరమా?

[మార్చు]

ఈ వ్యాసానికి కొత్త సభ్యులు కేవలం గుత్తికొండ బిలం కి లింకు ఇచ్చి వదిలేశారు. కావాలంటే దానిని దారిమార్పుగా మార్చవచ్చు, కానీ నాకు అవసరం లేదనిపిస్తుంది. కాబట్టి తొలగించాలనుకుంటున్నాను. ఎవరికైనా అభ్యంతరాలుంటే తెలపండి. రవిచంద్ర (చర్చ) 13:59, 15 ఫిబ్రవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

రవిచంద్ర గారూ దీనిని నేను అక్షరభేదాలతో మరియొక వ్యాసం ఉందనే కారణంతో తొలగించాను.వెనువెంటనే వాడుకరి:Vjsaga గారు వెంటనే సృష్టించారు.వారి చర్చా పేజీలో తెలియపర్చాను.దీని అవసరంలేదు.తొలగించవచ్చును.దారిమార్పు కూడా అవసరంలేదు.కావున తొలగించగలరు. యర్రా రామారావు (చర్చ) 14:20, 15 ఫిబ్రవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]