చర్చ:మాతృభాష సంరక్షణ వేదిక

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఈ చర్చ పేజీకి సంబంధించిన వ్యాసం పేజీ తొలగించబడింది. ఆ తొలగింపు నేపథ్యాన్ని ఈ చర్చ పేజీ వివరిస్తోంది. అందుచేత ఈ చర్చ పేజీని తొలగించరాదు. అలాగే, ఈ చర్చ ముగిసిపోయింది కాబట్టి ఇకపై ఈ పేజీలో ఏమీ రాయకండి.

user:రామ్ కర్రి గారూ, ఈ వ్యాసంలో మాతృభాష సంరక్షణ వేదిక కేవలం అనే సంస్థ గురించి రాయాలి. మీ అభిప్రాయాలకు ఇది వేదిక కాదు. అలా మార్చి పక్షంలో తొలగించాలి. --రవిచంద్ర (చర్చ) 00:40, 28 మే 2016 (UTC)[ప్రత్యుత్తరం]