చర్చ:ముత్తా గోపాలకృష్ణ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

విస్తరించండి[మార్చు]

@వాడుకరి:Batthini Vinay Kumar Goud గారూ ఈ వ్యాసాన్ని మూలాల సహితంగా విస్తరించండి. లేదా మూలాలు లేని కారణంగా తొలగించబడుతుంది.➤ కె.వెంకటరమణచర్చ 06:35, 30 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]

కె.వెంకటరమణ గారూ, రోజుకు 5 వ్యాసాల చొప్పున ‘వికీవత్సరం’ విజయవంతంగా పూర్తిచేసిన తరువాత ప్రస్తుతం రోజుకు 10 వ్యాసాలు రాసే వికీ ఛాలెంజ్ ను కొనసాగిస్తున్నాను. ప్రతిరోజూ అన్ని వ్యాసాలను దాదాపు 5వేల బైట్ల సైజు, మూలాలు (ఆర్కైవ్ లింకుతోపాటు), వర్గాలు ఉండేలా రాస్తున్నాను. ఏవైనా ఇతర కార్యక్రమాలు ఉన్నపుడు వ్యాసాలను ప్రారంభించి, వీలువెంబడి కొద్దిరోజుల్లోనే ఆయా విస్తరిస్తున్నాను. ఈ వ్యాసాన్ని కూడా విస్తరిస్తాను. ధన్యవాదాలు.--Batthini Vinay Kumar Goud (చర్చ) 06:55, 30 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]
Batthini Vinay Kumar Goud గారూ నేను కొంతకాలంగా క్రియాశీలకంగా లేకపోవడం వలన మీరు చేస్తున్న "వికీవత్సరం" గూర్చి తెలియలేదు. మంచి వికీ ఛాలెంజ్ ను కొనసాగిస్తున్నందుకు ధన్యవాదాలు. మరిన్ని రికార్డులు సాధిస్తారని ఆశిస్తున్నాను. వీలువెంబడి మీరు సృష్టించిన వ్యాసాల నాణ్యత పెంచి విస్తరణ కార్యక్రమాలు కూడా చేయండి. ➤ కె.వెంకటరమణచర్చ 07:39, 30 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]