చర్చ:రత్నమాల (రామాయణం)
Jump to navigation
Jump to search
రత్నమాల (రామాయణం) పేజీని మొలకల విస్తరణ ఋతువు 2020 లో భాగంగా వేరే పేజీలో విలీనం చేసి, దీన్ని దారిమార్పు పేజీగా మార్చారు. |
దీనిని వ్యాసంగా పరిగణించలేము. సమాచారం లభ్యమగుటలేదు. కనుక జనకుని వ్యాసానికి దారిమార్పూ చేయాలి. కె.వెంకటరమణ (చర్చ) 09:59, 8 మే 2020 (UTC)
జనకుని భార్య[మార్చు]
జనకుని భార్య సునయన, సుమేధ అని లింకు లో ఉంది. రత్నమాలకు సంబంధించిన విషయాలకు మూలాలు లభ్యమగుటలేదు. కె.వెంకటరమణ (చర్చ) 09:59, 8 మే 2020 (UTC)
- రత్నమాల (రామాయణం) వ్యాసాన్ని జనకుడు వ్యాసంలో విలీనం చేయడమైనది.--యర్రా రామారావు (చర్చ) 12:40, 28 ఆగస్టు 2020 (UTC)