చర్చ:విజయవాడకు చెందిన చెప్పుకోదగ్గ వ్యక్తుల జాబితా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పవవ్ సంతోష్ గారూ ఈ వ్యాసంలో మతం అనే విభాగాన్ని మతాచార్యులు అని మారిస్తే బాగుంటుదేమో ఆలోచించగలరు.--యర్రా రామారావు (చర్చ) 14:29, 28 ఏప్రిల్ 2019 (UTC)[ప్రత్యుత్తరం]
యర్రా రామారావు గారూ, సూచన బావుందండీ. ఆ విభాగాన్ని నేనూహిస్తున్న దానికి అనుగుణంగా మతాచార్యులు, భక్తులు అని మారుస్తున్నాను. ధన్యవాదాలతో --పవన్ సంతోష్ (చర్చ) 14:33, 28 ఏప్రిల్ 2019 (UTC)[ప్రత్యుత్తరం]