చర్చ:షామానిజం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
షామన్ లేదా షామానిజం, మంగోలియా దేశంలో గల ఒక విశ్వాసం. దీని ఆధారంగా కొన్ని తాంత్రిక ఆచారాలున్నాయి. ఇదొక మతం కాదని నా అభిప్రాయం. అలాగే ఇవికీ లోనూ, దీనిని ఒక మతముగా గుర్తించి వ్రాసిన వ్యాసము లేదు. సభ్యులు గమనించి తమ అభిప్రాయాలు తెలుపవలెను. అహ్మద్ నిసార్ 14:03, 6 మే 2009 (UTC)[ప్రత్యుత్తరం]