చర్చ:హిందు ఇతర మత బేధాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గమనిక[మార్చు]

రచయితలు గమనించండి. ఈ వ్యాసంలోని విషయ సంగ్రహం పరిధి ఈ వ్యాసం పేరుకు అనుగుణంగా ఉండేలాగా జాగ్రత్త పడండి. మీ అభిప్రాయాలు వ్రాయవద్దు. ఇందులోని విషయం ఎక్కడ చెప్పబడిందో స్పష్టంగా రిఫరెన్సు వ్రాయండి. --కాసుబాబు 07:38, 12 జూన్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]


సాత్విక్ గారూ! వ్యాసం చక్కగా వస్తున్నది. అభినందనలు. కొనసాగించండి. ఒకోమారు మీరు లాగిన్ మరిచి పోతున్నట్లున్నారు. జాగ్రత్త వహించగలరు. --కాసుబాబు 06:58, 20 జూన్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]

వ్యాసం బాగున్నది, రచయిత అభినందనీయులు. అహ్మద్ నిసార్ 15:56, 20 జూన్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]