చర్చ:2014 లోక్సభ సభ్యుల జాబితా
Jump to navigation
Jump to search
సుజాత గారికి,
లోక్సభ సభ్యుల జాబితాను రాష్ట్రాలవారిగా చేస్తే ఉపయోగకరంగా ఉంటాయని నాఅభిప్రాయం. అలాగే ప్రతి రాష్ట్రానికి ఒక మూస ఉంటె అన్ని పేజిలలో సులువుగా ఉపయోగించవచ్చు.
ఉదాహరణకు మూస:2014 శాసనసభ సభ్యులు (ఆంధ్రప్రదేశ్) చూడగలరు. --Rasulnrasul (చర్చ) 10:07, 18 మే 2014 (UTC)
- సుజాతగారూ,ఈ వ్యాసం List of members of the 16th Lok Sabha అనే ఆంగ్ల వ్యాసం కన్నా బిన్నంగా ఉన్నది. పరిశీలించగలరు. ఉదాహరణకు విజయనగరం నుండి బొత్సా ఘాన్సీ అని వ్రాసారు. కానీ ఆ నియోజకవర్గ విజేత ఆమె కాదు. అదే విధంగా తిరుపతికి చింతా మోహన్ అని వ్రాసారు. ఈ వ్యాసం పరిశీలిస్తే ఇది 2009 సార్వత్రిక ఎన్నికల నాటిదేమో అని అనిపిస్తుంది. పరిశీలించండి.ఈ మూస {{2014 లోక్సభ సభ్యుల జాబితా}} కూడా చూడండి. ---- కె.వెంకటరమణ చర్చ 10:27, 19 మే 2014 (UTC)