చల్లని తల్లి
Jump to navigation
Jump to search
చల్లని తల్లి (1975 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | కె.ఎస్.రామిరెడ్డి |
సంగీతం | ఎస్. రాజేశ్వరరావు |
నిర్మాణ సంస్థ | లలిత మూవీస్ |
భాష | తెలుగు |
నటీనటులు[మార్చు]
- ఎస్.వి.రంగారావు
- కాంతారావు
- రాజబాబు
- అల్లు రామలింగయ్య
- ధూళిపాళ
- చిట్టిబాబు
- అంజలీదేవి
- సూర్యకాంతం
- రమాప్రభ
- పుష్పకుమారి
- ప్రసన్నకుమారి
- సాయి కుమారి
- విజయకాంత్
- సుమిత్ర
పాటలు[మార్చు]
- పాహిమాం శ్రీరామా అంటే పాపములు - మాధవపెద్ది, రామారావు, రమణకుమారి బృందం - రచన: కొసరాజు
- ఎందుకిలా చేస్తాడు దేవడు బ్రతుకుల నెందుకిలా - పి.సుశీల - రచన: గోపి
- ఏదో ఏదో తెలియని హాయి కలిగెను ఈ రేయి - పి.సుశీల, రామకృష్ణ - రచన: కొసరాజు
- చీటికి మాటికి ఏడుస్తుంటే - మాధవపెద్ది, రమేష్, పుష్పలత - రచన: కొసరాజు
- నా మనసూ నీ వయసూ జతగా ఊయల లూగెలె - పి.సుశీల, రామకృష్ణ - రచన: దాశరథి
- పాపకృత్యమనుచు భావమందెచక (పద్యం) - ఎస్. రాజేశ్వరరావు - రచన: కొసరాజు
- ముద్దు ముద్దు పాపా నా ముత్యాలపాప - పి.సుశీల, రమణకుమారి - రచన: దాశరథి
- రావేలరా చంద్రా .. బిగువేలరా నీ వగలింక చాలించి - పి.సుశీల, రామకృష్ణ - రచన: కొసరాజు
మూలాలు[మార్చు]
- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాదు - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)