చెరుకూరి లెనిన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చెరుకూరి లెనిన్
చెరుకూరి లెనిన్
జననంచెరుకూరి లెనిన్
1985 లేదా 1986
మరణంఅక్టోబర్ 24, 2010
ఇబ్రహీమ్ పట్నం
మరణ కారణంఇబ్రహీమ్ పట్నం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదము
ప్రసిద్ధిధనుర్ విద్యా శిక్షకుడు
తండ్రిచెరుకూరి సత్యనారాయ

గుణదల, విజయవాడకు చెందిన చెరుకూరి లెనిన్ ధనుర్ విద్యా శిక్షకుడిగా చిన్న వయసులోనే పేరు తెచ్చుకున్నాడు.[1]

ఇతని తండ్రి చెరుకూరి సత్యనారాయణకు ధనుర్విద్యలో చాల ఆసక్తి ఉంది. తన ఇద్దరు పిల్లలను ధనుర్విద్యా పారంగతులుగా తయారు చేశాడు. లెనిన్ అక్క వోల్గా ఆరు సంవత్సరముల క్రితం మరణించగా ఆమె పేరు మీద విజయవాడ, గుణదలలోని విజయలక్ష్మీకాలనీలో వోల్గా ధనుర్ విద్యా శిక్షణా కేంద్రము నెలకొల్పారు.

పతకములు[మార్చు]

  • రజత పతకము- 2005 - ఆసియా గ్రాండ్ ప్రి- మలేసియా
  • స్వర్ణ పతకము - ఆసియా క్రీడలు-ఢిల్లీ-
  • రజత పతకము- 2005 - ఆసియా గ్రాండ్ ప్రి- బాంగ్ కాక్ - థాయ్ లాండ్.

కామన్ వెల్త్ ఆటలలో పతకములు గెల్చుకున్న రితుల్ ఛటర్జీ, చిట్టిబొమ్మ జిగ్నాస్ లకు శిక్షణ ఇచ్చాడు.

అక్టోబర్ 24, 2010ఇబ్రహీంపట్నం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదములో మరణించాడు.[2]

మూలాలు[మార్చు]

  1. "Broken arrow in Deccan Chronicle". Archived from the original on 2011-01-26. Retrieved 2010-10-25.
  2. Coach Lenin dies in road mishap in The Hindu

యితర లింకులు[మార్చు]