చెలికాడు
Jump to navigation
Jump to search
చెలికాడు (1997 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | శరత్ |
---|---|
తారాగణం | వడ్డే నవీన్, ప్రేమ, హీరా |
నిర్మాణ సంస్థ | ఓం సాయి తేజశ్విని ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
చెలికాడు 1997లో విడుదలైన తెలుగు సినిమా. ఓం సాయి తేజస్విని ఫిలిమ్స్ కింద క్రింద చిన్న చౌదరి అంజిరెడ్డి నిర్మించిన ఈ సినిమాకు శరత్ దర్శకత్వం వహించాడు.
తారాగణం[మార్చు]
- వడ్డే నవీన్
- హీరా ప్రేమ
- రుచిత
- చంద్రమోహన్
- గిరిబాబు
- చలపతిరావు
- బాబు మోహన్
- కాస్ట్యూం కృష్ణ
- మల్లికార్జునరావు
- ఉత్తర
- శ్రీలక్ష్మి
- కల్పనారాయ్
- జయశీల
- పాకీజా
- నాగేంద్రబాబు
సాంకేతిక వర్గం[మార్చు]
- సమర్పణ: సి.శ్రీథర్ రెడ్డి
- బ్యానర్: ఓం సాయి తేజస్విని ఫిలిమ్స్
- కథ మాటలు జి.సత్యమూర్తి
- పాటలు: వేటూరి సుందరరామమూఋతి, సిరివెన్నెల సీతారామశాస్త్రి, భువనచంద్ర
- నేపథ్యగానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర, సుజాత, అనూరాధ శ్రీరాం నాగూర్ బాబు
- స్టిల్స్: వీరబాబు
- కాస్ట్యూమ్స్: వెంకటేశ్వరరావు, ఖాదర్
- ఆపరేటివ్ కెమేరామన్ : కొండలరావు
- ఆర్ట్ : రాజు
- ఫైట్స్ : రాజు
- నృత్యాలు: శివశంకర్, కళ, దిలీప్, స్వర్ణ, లారెన్స్
- ఎడిటర్: జి.జి.కృష్ణారావు
- కెమేరా: యన్.సుధాకరరెడ్డి
- సంగీతం: యస్.ఎ.రాజ్ కుమార్
- నిర్మాత: చిన్న చౌదరి అంజిరెడ్డి
- దర్శకత్వం : శరత్