జాతీయ రహదారి 71 (భారతదేశం)
Jump to navigation
Jump to search
జాతీయ రహదారి 71 | |
---|---|
మార్గ సమాచారం | |
పొడవు | 190.6 km (118.4 mi) |
Major junctions | |
పశ్చిమం end | మదనపల్లె, ఆంధ్రప్రదేశ్ |
తూర్పు end | నాయుడుపేట రోడ్, ఆంధ్ర ప్రదేశ్ |
Location | |
Country | India |
States | ఆంధ్ర ప్రదేశ్ |
Primary destinations | వాయలపాడు,పీలేరు, తిరుపతి, రేణిగుంట |
రహదారి వ్యవస్థ | |
జాతీయ రహదారి 71 (పాత సంఖ్య: 205) భారతదేశంలోని జాతీయ రహదారి. ఇది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని మదనపల్లె పట్టణాన్ని నాయుడుపేట ను కలుపుతుంది.[1] ఈ రహదారి సంఖ్య జాతీయ రహదారి 205 నుండి 71 గా మార్చబడింది.[2]
రాష్ట్రాల వారి పొడవు[మార్చు]
- ఆంధ్ర ప్రదేశ్ – 191.00 km (118.68 mi)[2]
కూడళ్ళు[మార్చు]
Junctions[మార్చు]
- NH 42 ఆది/అంతం మదనపల్లి దగ్గర
- NH 40 పీలేరు దగ్గర
- NH 140 తిరుపతి దగ్గర
- NH 716 రేణిగుంట దగ్గర
- NH 565 యేర్పేడు దగ్గర
- NH 16 ఆది అంతం నాయుడుపేట దగ్గర
ఇవి కూడా చూడండి[మార్చు]
మూలాలు[మార్చు]
- ↑ "Rationalisation of Numbering Systems of National Highways" (PDF). New Delhi: Department of Road Transport and Highways. Archived from the original (PDF) on 1 ఫిబ్రవరి 2016. Retrieved 3 April 2012.
- ↑ 2.0 2.1 "List of National Highways passing through A.P. State". Roads and Buildings Department. Government of Andhra Pradesh. Archived from the original on 28 మార్చి 2016. Retrieved 11 February 2016.