టాటా కుటుంబం
Jump to navigation
Jump to search
టాటా కుటుంబం దేశంలోని అత్యంత సంపన్నకుటుంబాల్లో మొదటిది. ఈ కుటుంబం గుజరాత్ రాష్ట్రం నుండి వచ్చిన పార్శీ మతానికి చెందినది. ఈ కుటుంబానికి చెందిన పూర్వీకుడు జమ్సేట్జి టాటా
ప్రముఖ సభ్యులు[మార్చు]
- జమ్సేట్జి టాటా (1839 మార్చి 3 – 1904 మే 19), భారతీయ పరిశ్రమల పితగా కొనియాడబడుతున్నవారు.[1]
- దొరాబ్జీ టాటా (1859 ఆగస్టు 27 – 1932 జూన్ 3), జమ్సేట్జి టాటా యొక్క పెద్ద కుమారుడు,భారతీయ పారిశ్రామికవేత్త, పరోపకారి.
- రతన్జీ టాటా (1871 జనవరి 20 – 1918 సెప్టెంబరు 5), జమ్సేట్జి టాటా యొక్క చిన్న కుమారుడు, లోకోపకారి, పేదరికం అధ్యయనాలు మార్గదర్శకుడు.
- నవల్ టాటా, (1904 ఆగస్టు 30 – 1989 మే 5) టాటా గ్రూపు పారిశ్రామికవేత్త, దత్తత కుమారుడు, ILO సభ్యుడు, పద్మభూషణ బిరుదాంకితులు.
- రతన్ టాటా, టాటా గ్రూపు యొక్క మాజీ అధ్యక్షుదు.
- సైమోన్ నావెల్ టాటా, ట్రంట్ (వెబ్సైటు) యొక్క మాజీ చైర్ పర్సన్[2]
- నోవల్ టాటా, ట్రంట్ (వెబ్సైటు) యొక్క చైర్ పర్సన్.
- నవల్ టాటా, (1904 ఆగస్టు 30 – 1989 మే 5) టాటా గ్రూపు పారిశ్రామికవేత్త, దత్తత కుమారుడు, ILO సభ్యుడు, పద్మభూషణ బిరుదాంకితులు.
- రతన్జీ దాదాబాయి టాటా (1856–1926), టాటా గ్రూపు వ్యవస్థాపకులలో ఒకరు.
- జె.ఆర్.డి.టాటా (1904 జూలై 29 – 1993 నవంబరు 29), భారతీయ మార్గదర్శకుడు, విమాన చోదకుడు, టాటా ఎయిర్ లైన్స్ వ్యవస్థాపకుడు.
ఇవి కూడా చూడండి.[మార్చు]
మూలాలు[మార్చు]
- ↑ "Forbes India Magazine - Tata Sons: Passing the Baton". forbesindia.com. Archived from the original on 2019-09-04. Retrieved 2015-11-17.
- ↑ "Noel Tata takes over as chairman of Trent". Times of India. Retrieved 24 January 2015.
చరిత్ర[మార్చు]
- "Tata family tree" (PDF). Archived from the original (PDF) on 2010-02-05. Retrieved 2016-01-08. At Tata Central Archives.
- "Tata family". Encyclopedia Britannica.
ఇతర లింకులు[మార్చు]
- Tata family tree, Economic times