టింపనీ పాఠశాల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
టింపనీ సీనియర్ సెకండరీ స్కూల్
స్థానం

భారతదేశం
సమాచారం
రకంమిషన్ పాఠశాల
Mottoసత్యాన్వేషణ
Religious affiliation(s)బాప్టిస్ట్
స్థాపన1931; 93 సంవత్సరాల క్రితం (1931)
స్థాపకులుడా. రెవ. ఎ.డబ్ల్యు. టింపనీ
Chairmanఅరుల్‌దాస్ జ్ఞానముత్తు
డైరెక్టర్శ్రీమతి వందనా అబ్రహం
ప్రిన్సిపాల్శ్రీమతి క్రిస్టోబెల్ స్టీవెన్సన్
తరగతులుక్లాస్ 1 - 12
Campus size1-acre (4,000 m2)
పరీక్షల బోర్డుసిబిఎస్ఈ
Informationఇళ్ళు వీనస్ (ఎరుపు), బృహస్పతి (నీలం), నెప్ట్యూన్ (ఆకుపచ్చ), మెర్క్యురీ (పసుపు)

టింపనీ సీనియర్ సెకండరీ స్కూల్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విశాఖపట్నంలోని ఒక క్రిస్టియన్ మిషన్ పాఠశాల. దేవుని మహిమ కోసం విద్యను అందించాలనే లక్ష్యంతో స్థాపించబడింది.

చరిత్ర[మార్చు]

1931లో భారత స్వాతంత్ర్య పూర్వ యుగంలో కెనడియన్ బాప్టిస్ట్ మిషన్‌కు చెందిన డా. రెవ. ఎ.డబ్ల్యు. టింపనీ దీనిని స్ధాపించాడు.[1][2] ఎవాంజెలికల్ ట్రస్ట్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఇండియా ఈ పాఠశాలను నిర్వహిస్తుంది. టింపనీ స్కూల్స్‌కు అరుల్‌దాస్ జ్ఞానముత్తు ప్రస్తుత చైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.[3] పాఠశాలలో ఆంగ్లంలో విద్యాబోధన ఉంటుంది. అవి క్రైస్తవ సూత్రాలపై నడుస్తాయి. విద్యార్థులకు శరీరం, మనస్సు, ఆత్మ పూర్తి విద్యను అందిస్తాయి.[1]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "About Timpany School".
  2. "CBM Compound, Vizag's oldest residential area". The Hindu (in ఇంగ్లీష్). 2013-03-28. ISSN 0971-751X. Retrieved 2015-09-27.
  3. "Timpany Chairman's message". Timpany School. Retrieved 27 September 2015.

బయటి లింకులు[మార్చు]