దర్శిని

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

దర్శిని 2024 లో విడుదలైన తెలుగు సినిమా. V4 సినీ క్రియేషన్స్ బ్యానర్‌లో, డాక్టర్ ఎల్‌. వి. సూర్యం నిర్మాత గా, డాక్టర్ ప్రదీప్ అల్లు దర్శకత్వం లో తెరకెక్కిన మొట్ట మొదటి టాలీవుడ్ టెక్నో థ్రిల్లర్ చిత్రం దర్శిని, ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మే 17న 2024 విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం లో GK వికాస్ ,శాంతి, డాక్టర్ సత్య ప్రసాద్ ప్రధాన పాత్రలు పోషించారు. [1][2][3][4][5]

దర్శిని
దర్శకత్వండా. ప్రదీప్ అల్లు
రచనడా. ప్రదీప్ అల్లు, కె సంతోష్ కుమార్
నిర్మాతడా. ఎల్.వి. సూర్యం
తారాగణంవికాస్ జికె,

శాంతి, డా. సత్య ప్రసాద్, వాహిని కళ్ళెంపూడి, శశికాంత్, ఎస్ వినోద్, కే నగేష్, వై నవీన్, కె శ్రావ్య రాయ్,

జ్ఞానమయీ
ఛాయాగ్రహణంరవి మిల్కీ
కూర్పుచందు చలమల, ప్రవీణ్ జైరాజ్
సంగీతంనిజాని అంజాన్
నిర్మాణ
సంస్థ
V4 సినీ క్రియేషన్స్
విడుదల తేదీ
17 మే 2024
సినిమా నిడివి
120 నిమిషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

కథ[మార్చు]

ముగ్గురు స్నేహితులు విహారయాత్రకు వెళ్లినపుడు, వారికి రేపటిని చూపించే యంత్రం దొరికితే, దానివల్ల వచ్చే పరిణామాలు మరియూ పర్యావసానాలే ఈ చిత్రం యొక్క కథ. ఈ చిత్రం లో GK వికాస్ ,శాంతి, డాక్టర్ సత్య ప్రసాద్ ప్రధాన పాత్రలు పోషించారు.[6][7][8]

నటీనటులు[మార్చు]

  • వికాస్ జికె
  • శాంతి
  • డా. సత్య ప్రసాద్
  • వాహిని కళ్ళెంపూడి
  • శశికాంత్
  • ఎస్ వినోద్
  • కే నగేష్
  • వై నవీన్
  • కె శ్రావ్య రాయ్
  • జ్ఞానమయీ

సాంకేతిక నిపుణులు[మార్చు]

  • స్క్రీన్ ప్లే-దర్శకత్వం: డా. ప్రదీప్ అల్లు
  • రచన, కథ-మాటలు: డా. ప్రదీప్ అల్లు, కె సంతోష్ కుమార్
  • నిర్మాత: డా. ఎల్.వి. సూర్యం
  • నటీనటులు: వికాస్ జి కె, శాంతి, డా. సత్య ప్రసాద్
  • ఎడిటింగ్ : చందు చలమల, ప్రవీణ్ జైరాజ్
  • సంగీతం: నిజాని అంజాన్
  • బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: శివ ప్రసాద్
  • సినిమాటోగ్రఫీ: రవి మిల్కీ
  • సౌండ్ డిజైన్-మిక్సింగ్: దామోదరరావు
  • వి.ఎఫ్.ఎక్స్ : ఎడిట్ కట్స్
  • డబ్బింగ్ ఇంజినీర్: సిద్దు పట్నాన, రాజు గరుడే
  • డబ్బింగ్ స్టూడియో:  ఊహస్ మీడియా,  స్టూడియో రాగా
  • ప్రొడక్షన్ బ్యానర్: V4 సినీ క్రియేషన్స్
  • పి.ఆర్.ఓ: పాల్ పవన్
  • డిజిటల్ ప్రమోషన్స్: తల్లాడ సాయికృష్ణ
  • ఔట్ డోర్ పబ్లిసిటీ : రత్న కుమార్ శీలం[9][10][11]

మూలాలు[మార్చు]

  1. "Darshini Movie Review in Telugu," (in అమెరికన్ ఇంగ్లీష్). 2024-05-17. Retrieved 2024-05-19.
  2. "'దర్శిని' సినిమా రివ్యూ | Darshini 2024 Movie Review And Rating Telugu, Star Cast And Storyline Highlights | Sakshi". www.sakshi.com. Retrieved 2024-05-19.
  3. Telugu, 10TV; Nill, Saketh (2024-05-17). "'దర్శిని' మూవీ రివ్యూ.. భవిష్యత్తుని ముందే చూస్తే." 10TV Telugu (in Telugu). Retrieved 2024-05-19.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  4. Sistu, Suhas (2024-05-17). "'Darshini' movie review: A journey into mystery and suspense". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 2024-05-19.
  5. "Darshini Review". Cine Josh (in ఇంగ్లీష్). 2024-05-17. Retrieved 2024-05-19.
  6. "Darshini Movie Review:'దర్శిని' మూవీ రివ్యూ.. ఆకట్టుకునే హార్రర్ థ్రిల్లర్." Zee News Telugu. 2024-05-17. Retrieved 2024-05-19.
  7. "దర్శిని మూవీ రివ్యూ.. సస్పెన్స్ థ్రిల్లర్ కథ ఎలా ఉందంటే..!". News18 తెలుగు. 2024-05-17. Retrieved 2024-05-19.
  8. kanuparthy, jayasri (2024-05-08). "Sci-fi thriller movie Darshini set to hit the screens on May 17". www.teluguvox.com (in బ్రిటిష్ ఇంగ్లీష్). Retrieved 2024-05-19.
  9. Telugu, ntv (2024-05-17). "Darshini Review : దర్శిని రివ్యూ.. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?". NTV Telugu. Retrieved 2024-05-19.
  10. "Darshini Review: Pradeep Allu's Sci-Fi Drama Offers A Mix Of Mystery And Comedy". News18 (in ఇంగ్లీష్). 2024-05-18. Retrieved 2024-05-19.
  11. pynr.in (2024-05-09). "Sci-fi thriller Darshini to hit theatres on May 17 | The Pioneer" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2024-05-19.
"https://te.wikipedia.org/w/index.php?title=దర్శిని&oldid=4221060" నుండి వెలికితీశారు