Coordinates: 19°17′16″N 78°36′10″E / 19.287813°N 78.602829°E / 19.287813; 78.602829

దిలావర్‌పూర్ మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిలావర్‌పూర్‌ మండలం
—  మండలం  —
తెలంగాణ పటంలో నిర్మల్ జిల్లా, దిలావర్‌పూర్‌ మండలం స్థానాలు
తెలంగాణ పటంలో నిర్మల్ జిల్లా, దిలావర్‌పూర్‌ మండలం స్థానాలు
తెలంగాణ పటంలో నిర్మల్ జిల్లా, దిలావర్‌పూర్‌ మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 19°17′16″N 78°36′10″E / 19.287813°N 78.602829°E / 19.287813; 78.602829
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నిర్మల్ జిల్లా
మండల కేంద్రం దిలావర్‌పూర్
గ్రామాలు 24
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 35,780
 - పురుషులు 17,130
 - స్త్రీలు 18,650
అక్షరాస్యత (2011)
 - మొత్తం 43.14%
 - పురుషులు 58.20%
 - స్త్రీలు 29.44%
పిన్‌కోడ్ 504306


దిలావర్‌పూర్‌ మండలం, తెలంగాణ రాష్ట్రం, నిర్మల్ జిల్లాకు చెందిన మండలం.[1] మండల ప్రధాన కార్యాలయం దిలావర్‌పూర్‌లో ఉంది. ఇది సమీప పట్టణమైన నిర్మల్ నుండి 13 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం ఆదిలాబాదు జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం నిర్మల్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది. ఈ మండలంలో 20  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో 5 నిర్జన గ్రామాలు.

గణాంక వివరాలు[మార్చు]

2016 పునర్వ్యవస్థీకరణకు ముందు, అవిభక్త ఆదిలాబాదు జిల్లా పటంలో మండల స్థానం

మండల జనాభా: 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 35,780 - పురుషులు 17,130 - స్త్రీలు 18,650. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 156 చ.కి.మీ. కాగా, జనాభా 21,953. జనాభాలో పురుషులు 10,463 కాగా, స్త్రీల సంఖ్య 11,490. మండలంలో 5,423 గృహాలున్నాయి.[3]

మండలం లోని గ్రామాలు[మార్చు]

రెవెన్యూ గ్రామాలు[మార్చు]

  1. కదిలి
  2. మాలెగావ్
  3. కాల్వ
  4. కొత్త లోలం (ఆర్.సి)
  5. సమందర్‌పల్లి
  6. గుండంపల్లి
  7. దిలావర్‌పూర్
  8. సిర్గాపూర్
  9. మాయాపూర్
  10. బనస్‌పల్లి
  11. లింగంపల్లి
  12. కంజర్
  13. రత్నాపూర్ (కె)
  14. సంగ్వి
  15. మల్లాపూర్

మండలంలో 5 నిర్జన గ్రామాలు కూడా ఉన్నాయి.

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 223 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "నిర్మల్ జిల్లా" (PDF). తెలంగాణ ప్రభుత్వ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2022-01-06 suggested (help)
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)