దేవేంద్ర సింగ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దేవేంద్ర సింగ్
భారత పార్లమెంట్ సభ్యుడు
Assumed office
2019 మే 23
అంతకు ముందు వారురాజా రాంపాల్
నియోజకవర్గంకాన్పూర్ లోక్సభ నియోజకవర్గం
వ్యక్తిగత వివరాలు
జననం1954 ఏప్రిల్ 2
ఉత్తరప్రదేశ్ భారతదేశం
జాతీయతభారతీయుడు
రాజకీయ పార్టీభారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామిప్రమీల సింగ్
నైపుణ్యంవ్యవసాయ వేత్త

దేవేంద్ర సింగ్ అలియాస్ భోలే సింగ్ (జననం 2 ఏప్రిల్, 1954) భారతీయ జనతా పార్టీ సభ్యుడు కాన్పూర్‌లోని అక్బర్‌పూర్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి 2014 2019 సాధారణ ఎన్నికలలో గెలిచారు. అతను కాన్పూర్ దేహత్ జిల్లాలోని దేరాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి 1991 1996 విధానసభ ఎన్నికలలో కూడా గెలిచాడు.[1]

బాల్యం[మార్చు]

దేవేంద్ర సింగ్ ఏప్రిల్ 2, 1954న శ్రీ దర్శన్ సింగ్ దంపతులకు జన్మించారు. అతను బోర్డ్ ఆఫ్ హైస్కూల్ ఇంటర్మీడియట్ విద్య ఉత్తర ప్రదేశ్, ప్రయాగ్‌రాజ్ నుండి హైస్కూల్‌ను పూర్తి చేశాడు.

పదవులు నిర్వహించారు[మార్చు]

16 మే 2014: 16వ లోక్‌సభకు ఎన్నికయ్యారు (లోక్‌సభ నియోజకవర్గం అక్బర్‌పూర్-44)

1 సెప్టెంబర్ 2014 నుండి: సభ్యుడు, స్టాండింగ్ కమిటీ

రాజకీయ జీవితం[మార్చు]

భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా రాజకీయాల్లో దేవేంద్ర సింగ్ ప్రస్థానాన్ని ప్రారంభించారు. దేవేంద్ర సింగ్ మొదటిసారిగా రాష్ట్ర అసెంబ్లీ (యుపి) ఉప ఎన్నికల్లో పోటీచేసి డేరాపూర్ శాసనసభ నియోజకవర్గం నుండి గెలుపొందాడు. అతను [2] లో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సాధారణ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా కూడా గెలిచాడు.

మూలాలు[మార్చు]

  1. "Constituencywise-All Candidates". Eciresults.nic.in. Archived from the original on 2014-05-17. Retrieved 2014-05-17. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  2. "DEVENDRA SINGH URF BOLE SINGH(Bharatiya Janata Party(BJP)):Constituency- DERAPUR(KANPUR DEHAT) - Affidavit Information of Candidate".