ధాత్రిక స్వప్న

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ధాత్రిక స్వప్న
జననం
జాతీయతభారతీయురాలు

ధాత్రిక స్వప్న తెలంగాణ రాష్ట్ర విద్యార్థి నాయకురాలు. ఈవిడ 2017 లో తెలంగాణ ప్రభుత్వం నుండి తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం అందుకుంది.[1][2]

జననం - విద్యాభ్యాసం[మార్చు]

ధాత్రిక స్వప్న తెలంగాణ రాష్ట్రం, నిజామాబాద్ జిల్లాలో జన్మించింది. ఉన్నత విద్యకోసం హైదరాబాద్ లోని ఉస్మానియా విశ్వవిద్యాలయములో చేరింది. వృక్షశాస్త్రంలో పీహెచ్‌డీ స్కాలర్‌గా చేస్తుంది.

వివాహం[మార్చు]

ఉద్యమ సమయంలో ఏర్పడిన పరిచయంతో మున్నురుకాపు విద్యార్థి నాయకుడు మల్లేష్‌ను ప్రేమించి పెళ్ళి చేసుకుంది.

తెలంగాణ ఉద్యమంలో[మార్చు]

మలిదశ తెలంగాణ ఉద్యమ పోరాటంలో ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థినిగా తెలంగాణ కోసం ఉద్యమించింది. పోలీసులు పెట్టిన చిత్రహింసలను, తగిలిన రబ్బరు బుల్లెట్లు గాయాలను భరిస్తూ ఉద్యమంలో కొనసాగింది. తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి సంఘం ఉస్మానియా శాఖ విద్యార్థిని విభాగానికి అధ్యక్షురాలిగా పనిచేసింది.

బహుమతులు - పురస్కారాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. నమస్తే తెలంగాణ. "ప్రతిభకు పురస్కారం!". Archived from the original on 9 March 2017. Retrieved 31 March 2017. {{cite news}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  2. Int’l Women’s Day: State govt to felicitate 24 women on March 8

ఇతర లింకులు[మార్చు]