ధౌరహ్రా లోక్సభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
Existence | 2009-ప్రస్తుతం |
---|---|
Reservation | జనరల్ |
State | ఉత్తర ప్రదేశ్ |
Assembly Constituencies | 05 |
ధౌరహ్రా లోక్సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్సభ నియోజకవర్గాలలో, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని 80 లోక్సభ నియోజకవర్గాలలో ఒకటి.[1] ఈ నియోజకవర్గం లఖింపూర్ ఖేరి, సీతాపూర్ జిల్లాల పరిధిలో 05 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.[2]
లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2002 జూలై 12న ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఫార్సుల ఆధారంగా ఈ నియోజకవర్గం 2008 ఫిబ్రవరి 19న నూతనంగా ఏర్పాటైంది.[3]
లోక్సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు[మార్చు]
నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా |
---|---|---|---|
141 | ధౌరాహ్రా | జనరల్ | లఖింపూర్ ఖేరీ |
143 | కాస్తా | ఎస్సీ | లఖింపూర్ ఖేరీ |
144 | మొహమ్మది | జనరల్ | లఖింపూర్ ఖేరీ |
145 | మహోలి | జనరల్ | సీతాపూర్ |
147 | హర్గావ్ | ఎస్సీ | సీతాపూర్ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు[మార్చు]
సంవత్సరం | ఎంపీ | పార్టీ | |
---|---|---|---|
2009 | జితిన్ ప్రసాద | భారత జాతీయ కాంగ్రెస్ | |
2014 | రేఖా వర్మ | భారతీయ జనతా పార్టీ | |
2019 [4] |
మూలాలు[మార్చు]
- ↑ "Dhaurahra Lok Sabha constituency" (in ఇంగ్లీష్). 2019. Archived from the original on 18 October 2022. Retrieved 18 October 2022.
- ↑ "Information and Statistics-Parliamentary Constituencies-29-Dhaurahra". Chief Electoral Officer, Uttar Pradesh website.
- ↑ "Delimitation notification comes into effect". The Hindu. 20 February 2008. Archived from the original on 28 February 2008.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.