నవాడా లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నవాడ
లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ1952 మార్చు
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంబీహార్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు24°53′24″N 85°32′24″E మార్చు
పటం

నవాడా లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, బీహార్ రాష్ట్రంలోని 40 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఆరు అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు[మార్చు]

నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా ఎమ్మెల్యే పార్టీ పార్టీ లీడింగ్

(2019)

170 బార్బిఘా జనరల్ షేక్‌పురా సుదర్శన్ కుమార్ జేడీయూ ఎల్జేపీ
235 రాజౌలీ ఎస్సీ నవాదా ప్రకాష్ వీర్ ఆర్జేడీ ఎల్జేపీ
236 హిసువా జనరల్ నవాదా నీతూ కుమారి కాంగ్రెస్ ఎల్జేపీ
237 నవాడ జనరల్ నవాదా విభా దేవి ఆర్జేడీ ఎల్జేపీ
238 గోవింద్‌పూర్ జనరల్ నవాదా MD. కమ్రాన్ ఆర్జేడీ ఎల్జేపీ
239 వారిసాలిగంజ్ జనరల్ నవాదా అరుణా దేవి బీజేపీ ఎల్జేపీ

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు[మార్చు]

సంవత్సరం పేరు పార్టీ
1952 బ్రజేశ్వర ప్రసాద్ భారత జాతీయ కాంగ్రెస్
రామ్ ధని దాస్
1957 సత్యభామా దేవి
రామ్ ధని దాస్
1962 రామ్ ధని దాస్
1967 సూర్య ప్రకాష్ పూరి స్వతంత్ర
1971 సుఖదేవ్ ప్రసాద్ వర్మ భారత జాతీయ కాంగ్రెస్
1977 నాథుని రామ్ జనతా పార్టీ
1980 కున్వర్ రామ్ భారత జాతీయ కాంగ్రెస్
1984
1989 ప్రేమ్ ప్రదీప్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్)
1991 ప్రేమ్ చంద్ రామ్
1996 కామేశ్వర్ పాశ్వాన్ భారతీయ జనతా పార్టీ
1998 మాలతీ దేవి ఆర్జేడీ
1999 డా. సంజయ్ పాశ్వాన్ భారతీయ జనతా పార్టీ
2004 వీరచంద్ర పాశ్వాన్ ఆర్జేడీ
2009 డా. భోలా సింగ్ భారతీయ జనతా పార్టీ
2014 గిరిరాజ్ సింగ్
2019 చందన్ సింగ్[1] లోక్ జన శక్తి పార్టీ

మూలాలు[మార్చు]

  1. Firstpost (2019). "Nawada Elections Results 2019". Archived from the original on 11 September 2022. Retrieved 11 September 2022.